AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.? పొరపాటున కూడా ఇలా చేయకండి..!

అంతేకాదు.. పెరుగు తిన్న వెంటనే పండ్లు, చేపలు, గుడ్లు, వేయించిన ఆహారాలు, ఊరగాయలు, టీ, కాఫీ, ఉల్లిపాయలు తినకూడదని చెబుతున్నారు. పెరుగు తిన్న తర్వాత కనీసం అరగంట సేపు నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. పెరుగును సాయంత్రం, రాత్రి సమయంలో తినకూడదు. తింటే జలుబు, దగ్గు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.? పొరపాటున కూడా ఇలా చేయకండి..!
Curd Benefits
Jyothi Gadda
|

Updated on: Apr 21, 2025 | 8:38 PM

Share

పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పెరుగు తినడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో పెరుగును సూపర్ ఫుడ్స్‌ చెబుతారు. పెరుగులో కాల్షియం, లాక్టిక్ ఆమ్లం, విటమిన్ బి12 వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అయితే పెరుగు తిన్న తర్వాత నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? పెరుగు తిన్న వెంటనే నీరు తాగడం హానికరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది కడుపు ఆమ్లాన్ని పలుచన చేస్తుందని అంటున్నారు. పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు నొప్పి, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రోబయోటిక్ లక్షణాలు తగ్గిపోతాయి. దీంతో పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయని చెబుతున్నారు. అందుకే ఆహారం తినే సమయంలో పెరుగు తినండి, వెంటనే నీళ్లు తాగకండి అని చెబుతున్నారు.. అంతేకాదు.. పెరుగు తిన్న వెంటనే పండ్లు, చేపలు, గుడ్లు, వేయించిన ఆహారాలు, ఊరగాయలు, టీ, కాఫీ, ఉల్లిపాయలు తినకూడదని చెబుతున్నారు. పెరుగు తిన్న తర్వాత కనీసం అరగంట సేపు నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. పెరుగును సాయంత్రం, రాత్రి సమయంలో తినకూడదు. తింటే జలుబు, దగ్గు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

పెరుగులో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి వేసవిలో ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగు విటమిన్ సి కి మంచి మూలం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పెరుగుని తినడం వల్ల సీజనల్ వ్యాధులను నివారించవచ్చు. రోగనిరోధక శక్తి కోసం రోజూ కాల్షియం అధికంగా ఉండే పెరుగు తినడం ద్వారా మీ ఎముకలను బలోపేతం చేసుకోవచ్చు. ఎముకలు బలహీనపడకుండా నిరోధించడంలో పెరుగు సహాయపడుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..