AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది ఆకు కాదు, ఔషధ గని..ఇలా నీటిలో మరిగించి తాగితే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..!

బొప్పాయి పండు, కాయతో బొలెడన్నీ లాభాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. అయితే, బొప్పాయి ఆకు వల్ల కూడా పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకులను నీళ్లలో వేసి మరిగించి.. ఆ కషాయాన్ని తీసుకోవటం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండొచ్చునని చెబుతున్నారు. ఉదయం పరగడుపున బొప్పాయి ఆకుల కషాయం తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Apr 21, 2025 | 6:02 PM

Share
బొప్పాయి ఆకులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, జీరో ఫ్యాట్ ఉంటుంది. అంతేకాదు బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ, సీ, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి. 
బొప్పాయి ఆకుల్లో ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం ,పొటాషియం, ఫాస్ఫరస్‌, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో వేసి మరిగించి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

బొప్పాయి ఆకులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, జీరో ఫ్యాట్ ఉంటుంది. అంతేకాదు బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ, సీ, విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి. బొప్పాయి ఆకుల్లో ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం ,పొటాషియం, ఫాస్ఫరస్‌, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో వేసి మరిగించి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
బొప్పాయి ఆకులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటుంది. ఇవి కాకుండా కాపాడుతుంది బొప్పాయి ఆకులను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను నివారిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. బొప్పాయి ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు ప్రాణాంతక గుండె డయాబెటీస్‌ సమస్యలు రాకుండా నివారిస్తుంది. బొప్పాయి ఆకులు క్యాన్సర్ వ్యతిరేకంగా కూడా పోరాడతాయి. బొప్పాయి ఆకులు పేగు ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి.. ఇది కడుపులో అజీర్తి, గ్యాస్ తొలగించి మలబద్దక సమస్యకు మంచి రెమెడీగా పనిచేస్తుంది..

2 / 5
బొప్పాయి ఆకులను నీళ్లలో మరిగించి తాగడం వల్ల కొన్ని వ్యాధులు రాకుండా తప్పించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. బొప్పాయి ఆకులో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. జీర్ణ సమస్యలకు బొప్పాయి ఆకు రసం చక్కగా పనిచేస్తుంది. బొప్పాయి ఆకు నీళ్లు వాపు తగ్గడానికి సహాయపడతాయి. బొప్పాయి ఆకు నీళ్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బొప్పాయి ఆకు రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

3 / 5
బొప్పాయి ఆకులతో చేసిన రసం ఆస్తమాకు మంచి ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరి గుణాలు ఫ్లేవనాయిడ్స్‌, ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యను తగ్గిస్తాయి. బొప్పాయి లివర్‌ను డిటాక్స్‌ చేస్తుంది. మన శరీరం నుంచి విష పదార్థాలు బయటికి పంపిస్తుంది. అంతేకాదు ఇది లివర్ పనితీరును కూడా మెరుగు చేస్తుంది.

4 / 5
బొప్పాయి ఆకులోని విటమిన్స్ చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. సెల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాజంగా తోడ్పడుతుంది. దీంతో ముఖం పై మచ్చలు, గీతలు రాకుండా ఉంటాయి. అంతేకాదు.. బొప్పాయి ఆకు నీళ్లు జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

5 / 5
Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్

ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!

ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం

పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..

ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?

ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..

డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..

రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు

మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..

చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?