Men Health Tips: ఆ బలహీనతతో బాధపడుతున్నారా..? పురుషుల్లో పవర్‌ను అమాంతం పెంచే ఫుడ్స్ ఇవే..

పురుషులు తమ బలాన్ని పెంచుకోవడానికి వివిధ రకాల ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్లను కూడా తీసుకుంటారు. కానీ ఇవన్నీ దుష్ప్రభావాలు కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో శరీర బలహీనతతో సమస్యతో ఇబ్బంది పడుతుంటే

Men Health Tips: ఆ బలహీనతతో బాధపడుతున్నారా..? పురుషుల్లో పవర్‌ను అమాంతం పెంచే ఫుడ్స్ ఇవే..
Men Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 11, 2022 | 11:56 AM

Home Remedies For Male Weakness: ప్రస్తుత కాలంలో చాలామంది పురుషులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానంగా వంధత్వ, బలహీనతతోపాటు పలు అనారోగ్య సమస్యలున్నాయి. చాలా మంది పురుషులు బలహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పురుషులు చాలా సన్నగా, బలహీనంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో పురుషులు తమ బలాన్ని పెంచుకోవడానికి వివిధ రకాల ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్లను కూడా తీసుకుంటారు. కానీ ఇవన్నీ దుష్ప్రభావాలు కలిగిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో శరీర బలహీనతతో సమస్యతో ఇబ్బంది పడుతుంటే కొన్ని ఇంటి నివారణలను అనుసరించవచ్చు. అలాంటి కొన్ని హోం రెమెడీస్‌ని పాటించడం ద్వారా బలహీనతతోపాటు కొన్ని ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చు. పురుషులు బలహీనతలను తొలగించడానికి పాటించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

వెల్లుల్లి వినియోగం: శరీరం సన్నగా ఉండి, ఎప్పుడూ కూడా బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తే మీ రెగ్యులర్ డైట్‌లో వెల్లుల్లిని చేర్చుకోవచ్చు. వెల్లుల్లి పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. శారీరక బలం బలహీనంగా ఉంటే.. దానిని పెంచుకునేందుకు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తిసుకోవచ్చు. దీని కోసం వెల్లుల్లి 4 రెబ్బలను తీసుకుని, గోరువెచ్చని నీటితో తినండి. ఇలా చేయడం వల్ల మీరు అనేక ఇతర వ్యాధుల నుంచి బయటపడతారు.

తృణధాన్యాలు తినండి: చాలా మంది ఫాస్ట్ ఫుడ్, కెఫిన్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారు. ఇలా చేయడం ద్వారా శరీరం అనారోగ్యానికి గురవుతుంది. లోపల నుంచి శరీరాన్ని బలోపేతం చేయాలనుకుంటే ఆహారంలో తృణధాన్యాలు చేర్చుకోవాలి. తృణధాన్యాలు మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి అనేక సమస్యలను పరిష్కరిస్తాయి.

ఇవి కూడా చదవండి

అరటిపండు: పురుషులు తప్పనిసరిగా తమ ఆహారంలో అరటిపండ్లను చేర్చుకోవాలి. మీ శారీరక శక్తిని పెంచుకోవాలనుకుంటే ఆహారంలో అరటిపండును ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అరటిలో శక్తినిచ్చే విటమిన్లతోపాటు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందుకోసం రోజూ 2 అరటిపండ్లను పాలతో కలిపి తినవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!