AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spiders: సాలీడు పురుగులతో చాలా ప్రమాదం.. ఇంట్లో నుంచి ఈ విధంగా తరిమెయ్యండి..?

Spiders: ఇంట్లో మూలల్లో చూస్తే సాలీడు గూళ్లు కనిపిస్తాయి. ఇవి చాలా ప్రమాదకరం. అంతేకాదు ఇవి ఇంట్లో ఉండే మంచిది కాదు. ఇంటి మూలల నుంచి ప్రారంభించి ఇవి ఇల్లు మొత్తం గూళ్లని విస్తరిస్తాయి.

Spiders: సాలీడు పురుగులతో చాలా ప్రమాదం.. ఇంట్లో నుంచి ఈ విధంగా తరిమెయ్యండి..?
Spiders
uppula Raju
|

Updated on: Feb 19, 2022 | 8:40 PM

Share

Spiders: ఇంట్లో మూలల్లో చూస్తే సాలీడు గూళ్లు కనిపిస్తాయి. ఇవి చాలా ప్రమాదకరం. అంతేకాదు ఇవి ఇంట్లో ఉండే మంచిది కాదు. ఇంటి మూలల నుంచి ప్రారంభించి ఇవి ఇల్లు మొత్తం గూళ్లని విస్తరిస్తాయి. తరువాత ఇంటిని శుభ్రం చేయాలంటే చాలా కష్టమవుతుంది. మీరు కూడా సాలెపురుగులతో ఇబ్బందిపడుతుంటే వదిలించుకునేందుకు కొన్ని మార్గాలు తెలుసుకుందాం.

1. పుదీనా నూనె స్ప్రే

మీరు ఇంటి మూలల్లో పుదీనా నూనె స్ప్రే చేస్తే సాలీడులు పారిపోతాయి. ఎందుకంటే సాలీడు దీని వాసనను భరించలేదు. ఇంటి మూలల్లో పుదీనా ఆయిల్ స్ప్రే చేస్తే సాలెపురుగులు తొలగిపోయి ఇంటిని వదిలి ఎక్కడో దూరంగా ఉంటాయి.

2. వారానికోసారి ఇళ్లు శుభ్రం చేయాలి..

ప్రజలు చాలా రోజులకొకసారి ఇంటిని శుభ్రం చేస్తారు. దీంతో సాలీడులు ఇష్టమొచ్చిన దగ్గర దాని సంతతిని అభివృద్ధి చేస్తాయి. కానీ మీరు ప్రతి వారం ఇంటిని శుభ్రం చేస్తే సాలెపురుగులు మీ ఇంటిని వదిలివేస్తాయి. మీ ఇల్లు చాలా కాలం పాటు శుభ్రంగా ఉంటుంది.

3. ఇంటి బయట శుభ్రం చేయడం మర్చిపోవద్దు

సాలెపురుగులు ఇంట్లో గూళ్లు కట్టుకుంటాయి కానీ అవి మీ ఇంటి బయట కూడా క్యాంప్ చేస్తూ ఉంటాయి. సాలెపురుగులు సాధారణంగా ఇంటి మూలలు, బాల్కనీలను ఎంచుకొని గూళ్లు కట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి కీటకాలను పట్టుకోవడానికి మంచి ప్రదేశాలు. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.

4. ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి

సాలె పురుగుల నుంచి మీ ఇంటిని కాపాడుకోవాలంటే అవి ఎక్కడకనిపిస్తే అక్కడ చీపురుతో శుభ్రం చేయాలి. దీంతో మీ ఇల్లు అన్ని సమయాలలో చక్కగా కనిపిస్తుంది.

5. నీటిని పిచికారీ

మీ ఇంటి వెలుపల స్పైడర్ వెబ్‌లు కనిపిస్తే వెంటనే పైప్‌ ద్వారా నీటితో వాటిని తొలగించాలి. మరొసారి అవి అక్కడికి రాకుండా ఉంటాయి.

దోషిగా తేలితే ఆ ప్లేయర్‌ IPL కాంట్రాక్ట్ రద్దవుతుందా.. క్రికెట్‌ ఆడకుండా నిషేధిస్తారా..?

Viral: మీ కళ్లకి ఒక పరీక్ష.. ఈ ఫొటోలో దాగి ఉన్న సంఖ్యని చెప్పగలరా.. 99% మంది ఫెయిల్‌..?

ఈ ఒక్క ఆకు మధుమేహం, క్యాన్సర్లకి దివ్య ఔషధం.. వీటితో పడుకునే ముందు ఇలా చేస్తే చాలు..?

Follow Us
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..
ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..