AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nail Biters: ఇలా చేశారంటే గోర్లను కొరకడం మానేస్తారు..

గోళ్లు ఉండటం వల్ల చేతులు అందంగా కనిపిస్తాయి. మహిళలు చేతి వేళ్లు మరింత అందంగా కనిపించడం కోసం గోళ్లకు నేల్ పాలిష్‌ కూడా వేస్తారు. అయితే కొంత మందికి గోళ్లను కొరికే అలవాటు ఉంటుంది. ఎక్కడ ఉన్నా.. ఏ సమయంలో అయినా గోళ్లను కొరుకుతూ ఉంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఒత్తిడి, ఆందోళన, భయం ఎక్కువగా ఉండే వారు గోర్లను ఎక్కువగా కొరుకుతూ ఉంటారు. కాబట్టి ముందు వీటిని తగ్గించుకోవాలి. అవసరం అయితే వైద్యుల సలహా..

Chinni Enni
|

Updated on: Sep 13, 2024 | 6:40 PM

Share
గోళ్లు ఉండటం వల్ల చేతులు అందంగా కనిపిస్తాయి. మహిళలు చేతి వేళ్లు మరింత అందంగా కనిపించడం కోసం గోళ్లకు నేల్ పాలిష్‌ కూడా వేస్తారు. అయితే కొంత మందికి గోళ్లను కొరికే అలవాటు ఉంటుంది. ఎక్కడ ఉన్నా.. ఏ సమయంలో అయినా గోళ్లను కొరుకుతూ ఉంటారు. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

1 / 5
గోరు కొరకడం వల్ల నోట్లో చిగుళ్లు దెబ్బతింటాయి. గోరు కొరకడం వల్ల గోరు చుట్టూ ఉన్న చర్మం పొడిబారడంతోపాటు పొరలుగా మారి ఊడిపోతుంది. ఇది ఆరోగ్యకరం కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. గోరు కొరకడం జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.

2 / 5
గోరు కొరకండ వల్ల శరీరంపై ఈ విధమైన చెడు ప్రభావాలు పడతాయి. గోరు కొరకడం వల్ల గోళ్ల నిర్మాణం దెబ్బతింటుంది. గోళ్లు కొరకడం వల్ల దంతాలు సైతం దెబ్బతింటాయి.

3 / 5
గోళ్లను నమలడం వల్ల అనేక రకాల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి వివిధ రకాల కడుపు సమస్యలను కలిగిస్తుంది.గోళ్లలోని మురికి నోటిలో పేరుకుపోయి జలుబు, ఇతర అంటు వ్యాధులు వస్తాయి. గోళ్లు కొరకడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

4 / 5
సాధారణంగా ఆందోళన లేదా నెర్వస్‌నెస్‌ కారణంగా దానిని ఎలా వ్యక్తీకరించాలో తెలియక చాలా మంది గోళ్లు కొరుకుతుంటారు. ఇలా గోళ్లు కొరుకుతూ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, ఇది మంచి పద్ధతి కాదు. ఇది పలు రకాల శారీరక సమస్యలను కలిగిస్తుంది. మీ గోళ్లను కోరికే అలవాటును వీలైనంత త్వరగా మానుకోవాలి.

5 / 5
Follow Us