Prevent Mosquito: దోమలు తెగ కుట్టేస్తున్నాయా? ఇలా చేస్తే మచ్చర్ మచ్చుకైనా కనిపించదు..

Prevent Mosquito: వర్షాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో దోమలు కుట్టడం వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Prevent Mosquito: దోమలు తెగ కుట్టేస్తున్నాయా? ఇలా చేస్తే మచ్చర్ మచ్చుకైనా కనిపించదు..
Masquito
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 25, 2022 | 7:00 AM

Prevent Mosquito: వర్షాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో దోమలు కుట్టడం వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ఇంటి చుట్టూ నీరు చేరడం వల్ల దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ఈ దోమల వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా కారణంగా చాలా మంది చనిపోతున్నారు. ఈ కారణంగా డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా ఉండటానికి దోమలను నివారించడం చాలా ముఖ్యం. అయితే, ఈ దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి సనాతన కాలం వుస్తున్న కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. వాటితో దోమలకు చెక్ పెట్టొ్చ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉల్లిపాయ.. దోమలు మన జోలికి రాకుండా చేయడంలో ఉల్లిపాయల అద్భుత ఔషధంగా పని చేస్తుంది. ఉల్లిపాయలో సహజసిద్ధమైన యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దీని రసం అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. దోమల బెడద నుంచి తప్పించుకోవాలనుకుంటే.. శరీరంపై ఉల్లిపాయ రసాన్ని రాయాలి. దీంతో దోమలు దరిదాపుల్లోకి కూడా రావు.

వెల్లుల్లి.. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది దోమలను మీ నుండి దూరంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. 4 లేదా 5 వెల్లుల్లి రిబ్బలు తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ మినరల్ ఆయిల్ తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ నూనెను రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయాన్నే మరో గిన్నెలో వడకట్టాలి. ఈ నూనెలో నిమ్మరసం, రెండు కప్పుల నీరు పోసి బాగా మిక్స్ చేయాలి. స్ప్రే బాటిల్‌లో వేసి.. రాత్రి నిద్రపోయే ముందు, బయటికి వెళ్లే ముందు శరీరంపై చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల దోమలు కుట్టవు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్