Low Sodium Diet: అధిక ఉప్పు వినియోగం ఎన్ని వ్యాధులకు వెల్‌కాం పలుకుతుందో తెలుసా?

ఉదయం అల్పాహారం అయినా, మధ్యాహ్న భోజనం అయినా, రాత్రి భోజనం అయినా, ఏ సమయంలోనైనా.. తినే ఫుడ్ ఏదైనా అందులో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోండి. ఉప్పు అధికంగా తినకుండా తినకూడదు. అధిక ఉప్పు వినియోగం ప్రమాదాన్ని పెంచుతోంది. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తింటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇందులో సోడియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీర..

Low Sodium Diet: అధిక ఉప్పు వినియోగం ఎన్ని వ్యాధులకు వెల్‌కాం పలుకుతుందో తెలుసా?
Salt
Follow us

|

Updated on: Sep 17, 2024 | 12:26 PM

ఉదయం అల్పాహారం అయినా, మధ్యాహ్న భోజనం అయినా, రాత్రి భోజనం అయినా, ఏ సమయంలోనైనా.. తినే ఫుడ్ ఏదైనా అందులో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోండి. ఉప్పు అధికంగా తినకుండా తినకూడదు. అధిక ఉప్పు వినియోగం ప్రమాదాన్ని పెంచుతోంది. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తింటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇందులో సోడియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీర ఆరోగ్యం చెడిపోయేందుకు పెద్దగా సమయం పట్టదు. ఆహారంలో అధిక ఉప్పు తినడం మానేస్తే ఎలాంటి లాభాలు వస్తాయో తెలుసా?

రక్తపోటు నియంత్రణ

అధిక రక్తపోటు దీర్ఘకాలిక వ్యాధి. అధిక రక్తపోటు గుండెపోటు, పక్షవాతం మొదలుకొని అనేక సమస్యలకు దారి తీస్తుంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందు ఉప్పు తినే అలవాటును వదులుకోవాలి. ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది శరీరంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. ఉప్పు తక్కువగా తినడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

స్ట్రోక్

ఇదొక సంక్లిష్టమైన మెదడు వ్యాధి స్ట్రోక్. ఒకసారి ఈ వ్యాధి సోకితే ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. శరీరంలో చాలా సమస్యలు వస్తాయి. ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. ఒక్కోసారి పక్షవాతం కూడా రావచ్చు. కాబట్టి ముందుగానే అధిక ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ఒక్కసారిగా కాకుండా ప్రతిరోజూ ఉప్పు తీసుకోవడం కొద్ది కొద్దిగా తగ్గించడం ద్వారా ప్రమాదం నుంచి సులభంగా దూరంగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

కిడ్నీ ఆరోగ్యం

కిడ్నీలు మన శరీరంలోని అన్ని హానికరమైన పదార్థాలను తొలగిస్తాయి. అంతేకాకుండా ఈ అవయవం వివిధ హార్మోన్ల ఉత్పత్తి, రక్తపోటు నియంత్రణతో సహా బహుళ విధులను నిర్వర్తిస్తుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే కిడ్నీలు మరింత కష్టపడాల్సి వస్తుంది. దీని కారణంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి సంభవించవచ్చు. కాబట్టి ఉప్పు తీసుకోవడం తగ్గించండి.

కడుపు క్యాన్సర్

ఎక్కువ ఉప్పు తినడం వల్ల కడుపు లైనింగ్ దెబ్బతింటుంది. పొట్టలో పుండ్లు ఏర్పడతాయి. రోజూ ఒక కుప్ప చొప్పున ఉప్పు తినడం వల్ల కడుపు క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఉప్పు తినాలనే కోరికను అదుపులో పెట్టుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అధిక ఉప్పు వినియోగం ఎన్ని వ్యాధులకు వెల్‌కాం పలుకుతుందో తెలుసా?
అధిక ఉప్పు వినియోగం ఎన్ని వ్యాధులకు వెల్‌కాం పలుకుతుందో తెలుసా?
పెళ్లైన ఇన్నాళ్లకు ఇంటి పేరు మార్చుకున్న అలియా భట్.. కారణమిదే!
పెళ్లైన ఇన్నాళ్లకు ఇంటి పేరు మార్చుకున్న అలియా భట్.. కారణమిదే!
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషి మార్లేనా..
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషి మార్లేనా..
వందేభార‌త్ రైలుకు జెండా ఊప‌బోయి.. రైల్వేట్రాక్‌పై ప‌డిపోయిన MLA
వందేభార‌త్ రైలుకు జెండా ఊప‌బోయి.. రైల్వేట్రాక్‌పై ప‌డిపోయిన MLA
మీరు వాడుతున్న పాలలో నీళ్లు కలిపారా? సింపుల్ టెస్ట్‌ చెప్తుంది
మీరు వాడుతున్న పాలలో నీళ్లు కలిపారా? సింపుల్ టెస్ట్‌ చెప్తుంది
'బావగారు బాగున్నారా' మూవీ హీరోయిన్ రచన గుర్తుందా..?
'బావగారు బాగున్నారా' మూవీ హీరోయిన్ రచన గుర్తుందా..?
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
పిల్లబచ్చా కాదురోయ్ పోటుగాడు.! 17 సిక్సర్లతో రోహిత్ ఫ్రెండ్.!
పిల్లబచ్చా కాదురోయ్ పోటుగాడు.! 17 సిక్సర్లతో రోహిత్ ఫ్రెండ్.!
ఫాంహౌస్​ సీఎంను కాను.. పనిచేసే సీఎంనిః రేవంత్
ఫాంహౌస్​ సీఎంను కాను.. పనిచేసే సీఎంనిః రేవంత్
ఊపిరాడకుండా చేసుకుని ఆత్మ హత్య చేసుకున్న పాము షాకింగ్ ఫోటో వైరల్
ఊపిరాడకుండా చేసుకుని ఆత్మ హత్య చేసుకున్న పాము షాకింగ్ ఫోటో వైరల్
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..
పని మనిషిగా ఓ మంత్రి కుమార్తె మా ఇంట్లో చేరింది
పని మనిషిగా ఓ మంత్రి కుమార్తె మా ఇంట్లో చేరింది