బచ్చలికూర-పుదీనా రసం:
రీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేయడానికి మీరు మీ ఆహారంలో పాలకూర , పుదీనా రసాన్ని కూడా చేర్చుకోవచ్చు. 4 కప్పుల బచ్చలికూరకు 1 కప్పు పుదీనా ఆకులు, నీరు వేసి బాగా గ్రైండ్ చేసి, ఆ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి, 1 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ జీలకర్ర పొడిని కలపండి , ఐస్ క్యూబ్స్ వేసుకొని త్రాగాలి. ఇది రక్తాన్ని పెంచడమే కాదు, బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.