AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MILK : పాలతో కలిపి ఈ పదార్థాలు అస్సలు తినకూడదు..! చాలా డేంజర్.. అవేంటో తెలుసుకోండి..

MILK : కొన్ని ఆహారపదార్థాలను వేటితో కలపకుండా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే ఈ పదార్థాలు వాటిలో ఇమడవు. అయినప్పటికీ ఆ రెండు కలిపి తీసుకుంటే అనర్థాలను

MILK : పాలతో కలిపి ఈ పదార్థాలు అస్సలు తినకూడదు..! చాలా డేంజర్.. అవేంటో తెలుసుకోండి..
Milk
uppula Raju
| Edited By: |

Updated on: Jul 05, 2021 | 8:14 AM

Share

MILK : కొన్ని ఆహారపదార్థాలను వేటితో కలపకుండా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే ఈ పదార్థాలు వాటిలో ఇమడవు. అయినప్పటికీ ఆ రెండు కలిపి తీసుకుంటే అనర్థాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, అలసట, వంటి వాటికి దారి తీయొచ్చు. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం నిత్య జీవితంలో తీసుకునే పాలలో కొన్ని పదార్థాలు కలవవు. వాటికి దూరంగా ఉంటే మంచిది ఆ పదార్థాలేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. గుడ్లు, మాంసం, చేపలు పాలు ఎప్పుడూ మాంసంతో తాగకూడదు. ముఖ్యంగా చేపలు, మాంసంతో పాటు పాలు తాగితే అది కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

2. పుల్లని ఆహారాలు పాలుతో పాటు ఎప్పుడూ పుల్లని లేదా సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. పాలను పండ్లతో కలిపి తీసుకోకూడదు. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. పాలు సాధారణంగా జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పాలు, నిమ్మకాయ లేదా ఇతర సిట్రస్ పండ్లను కలిపి తాగితే పాలు కడుపులో పుల్లగా మారుతాయి. ఇది గుండెల్లో మంటకు దారితీస్తుంది.

3. అరటి అరటిపండ్లు అరటి పండు, పాలు కలిసి తినడం సాధారణం. కానీ ఈ ఆహార సంకలితం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కనుక చాలా అలసటగా అనిపించవచ్చు. బహుశా మీరు అరటి మిల్క్‌షేక్ తాగాలనుకుంటే దానితో కొద్దిగా చిటికెడు దాల్చిన చెక్క పౌడర్‌ను జోడించండి. అందువలన జీర్ణక్రియ అంతరాయం లేకుండా మెరుగ్గా సాగుతుంది.

4. పెరుగు పెరుగును పాలతో తినకూడదు. పులియబెట్టిన పదార్థాలను పాలలో ఎప్పుడూ చేర్చవద్దు. ఎందుకంటే ఇది శరీరంలో అనేక రోగాలను కలిగిస్తుంది. కడుపు సమస్యలు, ఆరోగ్యం, అంటు వ్యాధులకు కారణమవుతుందని ఆయుర్వేదం చెబుతుంది.

5. ముల్లంగి పాలు పూర్తి పోషక ఆహారం. దీన్ని ఎప్పుడూ ఇతర ఆహారాలతో కలిపి తాగకూడదు. ముఖ్యంగా ముల్లంగితో పాటు పాలు తీసుకుంటే అది శరీరంలో వేడిని పెంచుతుంది. జీర్ణ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. అందుకే పాలలో ఏమి కలుపుకోకుండా తాగడమే ఆరోగ్యానికి మంచిది.

Headache Relief Tips: భయంకరంగా వేధించే తలనొప్పిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. మైగ్రేన్ తగ్గించే బెస్ట్ టిప్స్.

Pumpkin Benefits: ఐరన్ లోపాన్ని తగ్గించే గుమ్మడి కాయ.. వర్షాకాలంలో దీని ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు…

Banana Health Benefits: ప్రతిరోజూ రెండు అరటిపండ్లు తింటే.. ఆ రోగాలన్నింటికీ చెక్ పెట్టొచ్చు తెలుసా..? అవేంటంటే..

Follow Us
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
బ్రెడ్‌ అంచులతో చిటికెలో రుచికరమైన స్నాక్స్‌.. ఎలా తయారు చేయాలంటే
బ్రెడ్‌ అంచులతో చిటికెలో రుచికరమైన స్నాక్స్‌.. ఎలా తయారు చేయాలంటే
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
జాగ్రత్త : మూడు రాశుల వారికి చంద్రగ్రహణం ప్రమాదకరం..
జాగ్రత్త : మూడు రాశుల వారికి చంద్రగ్రహణం ప్రమాదకరం..
PF డబ్బులు తక్కువ ఉన్నవారికి గుడ్‌న్యూస్‌!
PF డబ్బులు తక్కువ ఉన్నవారికి గుడ్‌న్యూస్‌!
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి