Jilebi: నోట్లో వేసుకుంటే కరిగిపోయే జిలేబిని, ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి.. టేస్ట్ అదుర్స్‌..

జిలేబిని ఇష్టపడని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరికీ ఈ స్వీట్ నచ్చుతుంది. సహజంగా మనం రోడ్డు పక్కన ఉండే జిలేబి సెంటర్లలోనే కొనుగోలు చేస్తుంటాం. అయితే అక్కడ ఉపయోగించే పిండి మంచిదేనా, నూనె నాణ్యతతో..

Jilebi: నోట్లో వేసుకుంటే కరిగిపోయే జిలేబిని, ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి.. టేస్ట్ అదుర్స్‌..
Jilebi Making Tips
Follow us

|

Updated on: Nov 29, 2022 | 12:33 PM

జిలేబిని ఇష్టపడని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరికీ ఈ స్వీట్ నచ్చుతుంది. సహజంగా మనం రోడ్డు పక్కన ఉండే జిలేబి సెంటర్లలోనే కొనుగోలు చేస్తుంటాం. అయితే అక్కడ ఉపయోగించే పిండి మంచిదేనా, నూనె నాణ్యతతో కూడినదేనా అనే అనుమానం రాకమానదు. దీంతో రోడ్డు పక్కన లభించే జిలేబి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇంట్లోనే మీకు నచ్చినట్లు జిలేబీని తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి దొరుకుతుంది. మరి జిలేబి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి.? ఎలా తయారు చేయాలి.? స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ మీకోసం..

కావాల్సిన పదార్థాలు..

* ఒక కప్పు మైదా

* 1 టేబుల్‌ స్పూన్‌ శనగ పిండి

ఇవి కూడా చదవండి

* 1 కప్పు తాజా పెరుగు

* 1 కప్పు చక్కెర

* 4 కప్పుల నీళ్లు

* ఒక కప్పు నెయ్యి

తయారీ విధానం..

ముందుగా ఒక బౌల్‌లోకి మైదా పిండిని తీసుకోవాలి. అనంతరం దానికి శనగపిండి, తాజా పెరుగు కలిపి ఉండలు రాకుండా పేస్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం స్టౌవ్‌ మీద పాన్‌ పెట్టి పంచదార వేయాలి. పంచదారలో నీరు పోసి వేడి చేయాలి. పంచదార బాగా కరిగి పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. దీంట్లోకి అవసరమైతే కుంకుమ పువ్వు, ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు. ఫుడ్‌ కలర్‌ కలపడం ద్వారా అచ్చంగా మార్కెట్లో దొరికే జిలేబిల్లా తయారవుతాయి. తర్వాత మరో స్టౌవ్‌పై బాండీ పెట్టి అందులో నూనె లేదా నెయ్యిని వేయాలి. ముందుగా తయారు చేసుకున్న పిండిని కోన్‌లాంటి ప్లాస్టిక్‌ కవర్‌లో నింపాలి. తర్వాత నెమ్మదిగా జిలేబి ఆకారంలో నూనెలో వేయాలి. రెండు వైపుల గోల్డ్‌ కలర్‌ వచ్చే వరకు వేగించాలి. చివరిగా ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో జిలేబిలను కొద్ది సేపు ఉంచితే సరి వేడి వేడిగా రుచికరమైన జిలేబిలు రడీ.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో