International Coffee Day 2021: అన్ని టెన్షన్లకు ఒక్కటే పరిష్కారం.. కప్పు కాఫీ

International Coffee Day 2021: కప్పు కాఫీ తాగనిదే కొంతమందికి రోజు గడవదు. ఎన్నో టెన్సన్‌లకు మంచి మందులా పనిచేస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

International Coffee Day 2021: అన్ని టెన్షన్లకు ఒక్కటే పరిష్కారం.. కప్పు కాఫీ
Coffee Day 2021
Follow us
uppula Raju

|

Updated on: Oct 01, 2021 | 3:42 PM

International Coffee Day 2021: కప్పు కాఫీ తాగనిదే కొంతమందికి రోజు గడవదు. ఎన్నో టెన్సన్‌లకు మంచి మందులా పనిచేస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తక్కువ ధరలో లభిస్తుంది. అందుకే కాఫీ చాలామందికి దగ్గరైంది. అక్టోబర్ 1న అంతర్జాతీయ కాఫీ దినోత్సవం. ఈ సందర్భంగా కాఫీ ఎక్కడ పుట్టింది. దాని చరిత్ర ఏంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

2014లో అంతర్జాతీయ కాఫీ సమాఖ్య మిలాన్ లో మొదటి సారిగా కాఫీ దినోత్సవాన్ని జరిపింది. అయితే సెప్టెంబర్ 20న కాఫీ డే, నేషనల్ కాఫీ డే జరుపుతున్నప్పటికీ అధికారికంగా అక్టోబర్ 1న అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మన దేశంలో ఉత్పత్తి చేసిన కాఫీ 70 శాతం ఎగుమతి అవుతుండగా 30 శాతం దేశంలో వాడుతున్నారు. దేశంలో కాఫీ సాగు, విస్తరణ, పరిశోధన, నాణ్యతలను కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా చూసుకుంటోంది.

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి అనేక అధ్యయనాలు కాఫీ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచించాయి. అంతేకాదు కాలేయానికి మంచిదని నిరూపించారు కూడా. 2016 లో జరిగిన ఒక అధ్యయనంలో కాఫీ వినియోగం మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS) ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు.

క్యాన్సర్‌తో పోరాడుతాయి.. కెఫిన్ తక్షణమే మీ శరీరాన్ని శక్తివంతం, ఉత్తేజితం చేస్తుంది. మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. కాఫీ యాంటీఆక్సిడెంట్ల గొప్ప మూలం. ఇవి క్యాన్సర్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.

బరువు తగ్గిస్తాయి.. కాఫీ తాగడం వలన పార్కిన్ సన్ వ్యాధి 30 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. కాఫీ తాగడం వల్ల హేంగోవర్ తగ్గదు. కాఫీ తాగడం వల్ల తీసుకునే ఆహారం తగ్గుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో బరువు తగ్గుతారు. కాఫీలో ఉండే కేఫిన్ శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. ఇందులో విటమిన్ 2, విటమిన్ బి 5, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, నియాసిస్ ఉంటాయి. కాఫీ మీ డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.

IPL 2021: చివరి ఓవర్‌లో ఆడాలంటే మిస్టర్ కూల్ తరువాతే ఎవరైనా.. పొలార్డ్, డివిలియర్స్‌లాంటి హిట్టర్లు కూడా వెనకే..!

Kothapet Fruit Market: గడ్డి అన్నారం ప్రూట్ మార్కెట్‌ వ్యాపారులకు ఊరట.. ఈనెల 4 వరకు యథాతథ స్థితి కొనసాగించాలిః హైకోర్టు

Beetroot Smoothie Recipe: రోగ నిరోధక శక్తిని పెంచే బీట్ రూట్ స్మూతీ తయారీ విధానం..

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాకిస్తాన్ విరుచుకుపడుతోన్న తాలిబన్లు
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..