AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం, చపాతీ ఒకేసారి తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే..

అన్నం, చపాతీ కలిపి తినడం కంటే.. కనీసం 2 గంటల గ్యాప్ తో తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు అన్నం తిన్న తర్వాత చపాతీ తినాలకుంటే అన్నం తిన్న రెండు గంటల తర్వాత తినాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి రెండు ధాన్యాల నుంచి అన్ని పోషకాలు లభిస్తాయి. దీనివల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.

అన్నం, చపాతీ ఒకేసారి తింటున్నారా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే..
Rice And Chapati
Jyothi Gadda
|

Updated on: Jul 12, 2024 | 10:09 PM

Share

ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కొన్నిసార్లు ఆహారం మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది అన్నం తినేటప్పుడు చపాతీ కలిపి తినడం మామూలే. కానీ, ఇలా తినడం మంచిదా చెడ్డదా అన్నది ప్రస్తుత ప్రశ్న. అన్నం, చపాతీ రెండింటిలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అన్నం, చపాతీ ని ఒకేసారి తినకపోవడమే మంచిదంటారు నిపుణులు. అసలు ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రిపూట చపాతీ తిని దానితో అన్నం తింటే బరువు పెరుగుతారు. ఈ రెండింటినీ కలిపి తినడం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి తింటే తగినంత పోషకాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. కానీ, ఇలా అన్నం చపాతీ కలిపి తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్ వేగంగా పెరుగుతుందని అంటున్నారు. అందుకే ఈ రెండింటినీ కలిపి తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు.

అన్నం, చపాతీ కలిపి తింటే అజీర్ణం సమస్య వస్తుంది. కార్బోహైడ్రేట్లు పీల్చుకోవడం వల్ల మంటతో పాటు జీర్ణక్రియ సమస్య వచ్చే అవకాశం ఉంది. అన్నం, చపాతీని కలిపి తింటే మీ శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణ మరింత పెరుగుతుంది. ఇది మీకు జీర్ణ సమస్యలు వచ్చేలా చేయడమే కాకుండా శరీరంలో మంటను కలిగిస్తుంది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

అన్నం, చపాతీ కలిపి తినడం కంటే.. కనీసం 2 గంటల గ్యాప్ తో తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు అన్నం తిన్న తర్వాత చపాతీ తినాలకుంటే అన్నం తిన్న రెండు గంటల తర్వాత తినాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి రెండు ధాన్యాల నుంచి అన్ని పోషకాలు లభిస్తాయి. దీనివల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే