AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఈ పువ్వు ఆ వ్యాధిగ్రస్తులకు దివ్వ ఔషదం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

అరటి పండు గురించి అందరికి తెలిసిన విషయమే.. కానీ మీరు ఎప్పుడైన అరటి పువ్వు గురించి విన్నారా? ఇది కూడా అరటి పండులాగే మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంట.. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, భాస్వరం, ఇనుము వంటి పోషకాలు తీవ్రమైన వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయట. ఇంతకూ ఈ పువ్వు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు మంచిది? దీన్ని ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Lifestyle: ఈ పువ్వు ఆ వ్యాధిగ్రస్తులకు దివ్వ ఔషదం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
Benefits Of Banana flower
Anand T
|

Updated on: Sep 02, 2025 | 8:59 PM

Share

అరటిపండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. కానీ అరటి పువ్వు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసా?.. అరటి పువ్వు కూడా అరటి పండు వలే మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుందట. పోషకాహార నిపుణుల ప్రకారం.. అరటి పువ్వులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయట. ఇవి మన శరీరాన్ని అనేక తీవ్రమైన వ్యాధుల నుండి దూరంగా ఉంచడానికి సహాయపడుతాయట. కొన్ని రాష్ట్రాల్లో ఈ అరటి పువ్వును వంటకాల్లో కూడా ఉపయోగిస్తారట. అంతేకాదు ఆయుర్వేదంలో కూడా ఈ పువ్వును ఔషధంగా వాడుతారట. ఇన్ని ఉపయోగాలున్న ఈ పువ్వు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు మంచిది? దీన్ని ఎందుకు తినాలో ఇక్కడ తెలుసుకుందాం.

అరటి పువ్వు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు మంచిది?

డయాబెటిస్ వ్యాధిగ్రతస్తులకు దివ్వ ఔషధం

టైప్ 2 డయాబెటిస్ రోగులకు అరటి పువ్వు ఒక దివ్య ఔషధం. దీని మన ఆహరంలో తీసుకోవడం వల్ల.. ఇది మన రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు వాటిని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ పువ్వును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్లా అనే ప్రయోజనాలను పొందుతారు.

ఒత్తిడి, నిరాశ నుండి ఉపశమనం కలిగిస్తుంది

అరటిపువ్వుల్లో మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-డిప్రెసెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతే కాదు, అవి ఒత్తిడిని ఎదుర్కోవడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే నిరాశ సంబంధిత సమస్యలను కూడా ఇది దూరం చేస్తుందట.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది:

అరటి పువ్వు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఒక మంచి ఎంపిక. ఇది కడుపు సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు కడుపు నొప్పి, వాంతులు లేదా విరేచనాలు వంటి కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, అరటి పువ్వును క్రమం తప్పకుండా తినడం చాలా మంచిది.

రక్తహీనతను నివారిస్తుంది

అరటి పువ్వులో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది రక్తహీనతను నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాదు, రక్తహీనతకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు కూడా రక్తహీనతతో బాధపడుతుంటే, అరటి పువ్వును క్రమం తప్పకుండా తినడం చాలా మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..