Raw Food Diet: రోజూ సలాడ్ తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. బరువు తగ్గేవారికి బెస్ట్ ఫుడ్..

ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా చాలా మంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి సహజ వనరులపై దృష్టి పెట్టారు. పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా

Raw Food Diet: రోజూ సలాడ్ తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.. బరువు తగ్గేవారికి బెస్ట్ ఫుడ్..
Raw Food Benefits
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 25, 2021 | 2:02 PM

ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా చాలా మంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి సహజ వనరులపై దృష్టి పెట్టారు. పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడానికి ప్రాధాన్యత చూపిస్తున్నారు. అయితే సలాడ్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సలాడ్.. పచ్చి కూరగాయలు.. ఆకు కూరలు కలిపి తీసుకుంటారు. సలాడ్ రోజు తీసుకోవడం వలన అనారోగ్యాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

సలాడ్ అంటే కేవలం శాఖాహరం మాత్రమే కాదు… అందులో గుడ్లు, మాంసం కూడా కలుపుకోవచ్చు. సలాడ్ లో ఉల్లిపాయలు, టమోటాలు, బ్రోకలీ వంటి పచ్చి కూరగాయలతో రెడీ చేసుకోవచ్చు. అలాగే ఎండిన పండ్లు, కూరగాయలు, ముడి కాయలు, విత్తనాలు, పులియబెట్టిన వంటకాలను కూడా తీసుకోవచ్చు. సీవీడ్స్, ముడి గుడ్లు, ఎండిన మాంసంతో కూడా తీసుకోవచ్చు. అయితే సలాడ్ నిత్యం తీసుకోవాలని భావించేవారు.. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్.. కాఫీ తీసుకోవడం తగ్గించాలి.

ఆరోగ్య ప్రయోజనాలు.. సలాడ్ కోసం ఉపయోగించే పచ్చి కూరగాయలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. షుగర్, బీపీ వంటి సమస్యలను నియంత్రిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు, ప్రోటిన్స్ పుష్కలంగా ఉంటాయి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు అధికంగా ఉండడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాదు.. సలాడ్ రోజూ తీసుకునేవారు క్రమంగా బరువు తగ్గుతారు. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడమే కాదు… బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సలాడ్స్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువలన, వెయిట్ ను తగ్గడానికి డైటీషియన్స్ వీటిని రికమెండ్ చేస్తారు. హై కేలరీ స్నాక్ పై ఆధారపడే కంటే సలాడ్ పై ఆధారపడటం ఎంతో మంచిది.

Also Read: Post Covid Problems: కరోనా నుంచి కోలుకున్న పిల్లల్లో  ‘ఎంఐఎస్-సి’..జాగ్రత్తలు తీసుకోవాలంటున్నకేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

MPTC ZPTC Counting: ఏపీ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌పై ఇంకా సస్పెన్స్‌.. వచ్చే నెల 27న సమగ్ర విచారణ జరుపుతామన్న ధర్మాసనం

Srinivas goud : న‌ర‌రూప రాక్ష‌సుడు.. పాల‌మూరు ప్ర‌జ‌లు వ‌ల‌స పోవ‌డానికి కారకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!