Hair fall Control Oil: హెయిర్ ఫాల్ ను తగ్గించే బెస్ట్ హెయిర్ ఆయిల్ ఇదే!

తమ జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. నల్లగా, పొడుగ్గా మెరిసే జుట్టు ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఉన్న పొల్యూషన్ కారణంగా జుట్టు అనేది బలహీనంగా మారి పోతుంది. మరి కొందరిలో నిర్జీవంగా మారి.. ఘోరంగా ఊడి పోతుంది. ఇది కాస్తా వారిని ఒత్తిడికి గురి చేస్తుంది. మారిన జీవన విధానంలో జుట్టు రాలడం కూడా ఒక భాగంగా మారి పోయింది. ఈ హెయిర్ ఫాల్ ని తగ్గించుకునేందుకు ఇప్పటికే ఎన్నో రకాల మందులు, టిప్స్ పాటించి విసిగి పోయి ఉంటారు. కానీ ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్ ని వాడితే మాత్రం..

Hair fall Control Oil: హెయిర్ ఫాల్ ను తగ్గించే బెస్ట్ హెయిర్ ఆయిల్ ఇదే!
Hair Oil
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 24, 2023 | 6:44 PM

తమ జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. నల్లగా, పొడుగ్గా మెరిసే జుట్టు ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఉన్న పొల్యూషన్ కారణంగా జుట్టు అనేది బలహీనంగా మారి పోతుంది. మరి కొందరిలో నిర్జీవంగా మారి.. ఘోరంగా ఊడి పోతుంది. ఇది కాస్తా వారిని ఒత్తిడికి గురి చేస్తుంది. మారిన జీవన విధానంలో జుట్టు రాలడం కూడా ఒక భాగంగా మారి పోయింది. ఈ హెయిర్ ఫాల్ ని తగ్గించుకునేందుకు ఇప్పటికే ఎన్నో రకాల మందులు, టిప్స్ పాటించి విసిగి పోయి ఉంటారు. కానీ ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్ ని వాడితే మాత్రం.. జుట్టు రాలడం అనేది ఆగిపోయి.. జుట్టు బలంగా, దృఢంగా మారుతుంది. హెయిర్ ఫాల్ ని తగ్గించడంలో ఉల్లిపాయ బాగా పని చేస్తుంది. మరి ఉల్లి పాయతో ఆయిల్ ఎలా తయారు చేస్తారు? దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయుర్వేదం ప్రకారం ఉల్లి పాయతో తయారు చేసే నూనె.. జుట్టును బలోపేతం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా నల్లగా, సాఫ్ట్ గా ఉంచుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి వారు ఈ ఆనియన్ ఆయిల్ ని ట్రై చేయండి.

ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేస్తారంటే:

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయ నూనెను తయారు చేసుకోవడానికి ముందు.. ఆనియన్ ని శుభ్రంగా కడిగి.. ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముక్కలను ఒక పాన్ లో వేడి చేసుకోవాలి. ఇందులోనే తగిన మోతాదులో ఆలీవ్ ఆయిల్ కూడా వేసి.. సిమ్ లో మరిగించు కోవాలి. ఇలా ఉల్లిపాయ బాగా వేగిపోయేంత వరకూ నూనెను మరిగించాలి. ఆ తర్వాత ఈ ఆయిల్ ను వడకట్టి ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలి.

ఇలా ఆయిల్ ని జుట్టుకు రాసుకునేముందు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ తర్వాత ఈ నూనెను కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించాలి. అంతే కాకుండా సున్నితంగా మసాజ్ చేసు కోవాలి. ఇలా చేస్తే మాడులో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అంతే కాకుండా తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది. ప్రతి రోజూ ఉదయం తల స్నానం చేసే గంట ముందు కూడా ఈ నూనెను పెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!