Dark Circles: కళ్ల చుట్టూ నల్లని వలయాలతో ఇబ్బంది పడుతున్నారా ? ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ మాయం..

ప్రస్తుత రోజుల్లో చాలా వరకు పని ఒత్తిడి.. మారిన జీవన శైలి కారణంగా చాలావరుకు అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారు.

Dark Circles: కళ్ల చుట్టూ నల్లని వలయాలతో ఇబ్బంది పడుతున్నారా ? ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ మాయం..
Dark Circles
Follow us

|

Updated on: Aug 21, 2021 | 7:17 PM

ప్రస్తుత రోజుల్లో చాలా వరకు పని ఒత్తిడి.. మారిన జీవన శైలి కారణంగా చాలావరుకు అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారు. తగినంత నిద్ర, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. డార్క్ సర్కిల్స్ తగ్గించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ చర్మ సమస్యలను తగ్గించడానికి ఆముదం నూనె ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రెట్‏గా ఉంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వలన చర్మానికి కలిగే హాని తొలగిస్తాయి. మరీ డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి ఆముదం నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా.

1. కొన్ని చుక్కల ఆముదం నూనెను తీసుకుని వేళ్లతో కళ్ల కింద మాసాజ్ చేయాలి. అలా ఒకటి లేదా రెండు నిమిషాలపాటు మసాజ్ చేయాలి. రాత్రిపూట నూనెను అలాగే వదిలేయ్యాలి. ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది. 2. ఒక టీస్పూన్ ఆముదం, టీస్పూన్ పాలను ఒక గిన్నెలో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్లకింద అప్లై చేసి సుమారు గంటపాటు వదిలేయ్యాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయ్యాలి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ మీ చర్మాన్ని సమానంగా చేస్తుంది. ఇది ఆరోగ్యకరమై, మెరిసే చర్మానికి సహయపడుతుంది. ఇది చర్మ కణాల మందమైన, చనిపోయిన పొరను కూడా తొలగిస్తుంది. 3. మూడు నుంచి నాలుగు చుక్కల ఆముదం నూనెకు అంతే పరిమాణంలో బాదం నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద వేళ్లతో మాసాజ్ చేయాలి. రాత్రిళ్లు నూనెను పెట్టి వదిలెయ్యాలి. ఈ రెండు నూనెలను సమాన నిష్పత్తిలో కలుపుకోవాలి. అలాగే వీటిని గాలి వెళ్లలేని పాత్రలలో నిల్వచేయాలి. 4. ఆముదం నూనెకు కొబ్బరి నూనె ను అంతే పరిమాణంలో కలిపి.. రోజూ రాత్రిళ్లు కళ్ల కింది మసాజ్ చేయాలి. అలా ఒకటి లేదా రెండు నిమిషాలు మసాజ్ చేయాలి. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్, కొవ్వూ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మం కింద రక్తనాళాలను కేశనాళికలలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహయపడతాయి.

Also Read: Health Tips: ఈ వ్యాధులు ఉన్నవారు కాఫీ అస్సలు తాగొద్దు.. జర జాగ్రత్త.. లేనిపోని సమస్యలు వస్తాయి!

Onion, Garlic: మొలకెత్తిన ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం మంచిదేనా..? ఎందుకు మొలకలు వస్తాయి..?

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?