Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: లక్ష్మీదేవి నిలవాలంటే ఈ వాస్తు తప్పులు అస్సలు చేయకండి.. చాలా కోల్పోతారు..

Vastu Tips: జీవితంలో ఏ పని అయినా సరే అది డబ్బుతో ముడిపడి ఉంటుంది. కానీ అది కొద్ది మంది చేతిలోనే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అనేకం ఉన్నాయి. అందులో

Vastu Tips: లక్ష్మీదేవి నిలవాలంటే ఈ వాస్తు తప్పులు అస్సలు చేయకండి.. చాలా కోల్పోతారు..
Vastu Final
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Nov 29, 2021 | 7:01 PM

Vastu Tips: జీవితంలో ఏ పని అయినా సరే అది డబ్బుతో ముడిపడి ఉంటుంది. కానీ అది కొద్ది మంది చేతిలోనే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అనేకం ఉన్నాయి. అందులో ఒకటి వాస్తు దోషం. అవును మీరు విన్నది నిజమే. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం లేకపోతే ఆ ఎఫెక్ట్ చాలావాటిపై ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్య వల్ల ఇంట్లో డబ్బు నిలవదు. లక్ష్మీదేవి కటాక్షం లభించదు. కారణాలు చాలా ఉండవచ్చు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

1. లక్ష్మీదేవి కటాక్షం లభించాలంటే ఇంట్లో లేదా కార్యాలయంలో మురికిని ఉండకూడదు. ఎందుకంటే లక్ష్మి దేవి శుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే నివసిస్తుంది. చెడు ప్రదేశాలకు దూరంగా ఉంటుంది. 2. వాస్తు శాస్త్ర ప్రకారం పూజగది వద్ద చెప్పులు ఉండకూడదు. అలాగే ఇంట్లో బూట్లు , చెప్పులు విడవకూడదు. వాటిని ఎల్లప్పుడూ సరైన స్థలంలో ఉంచాలి . 3. చీపురుని బహిరంగ ప్రదేశంలో ఉంచకూడదు. దానిని ఎవరు పడితే వారు తాకకూడదు. అలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడం ఖాయం. చీపురును ఎల్లప్పుడూ ఇంట్లో దాచి ఉంచాలి . 4. ఇంట్లో పాడైన గడియారాలు, కుళాయిలు పెద్ద వాస్తు దోషాలను సృష్టిస్తాయి. దీని కారణంగా సంపద దేవత కోపంతో వెళ్లిపోతుంది. 5. మనిషి బయటికి వెళ్లినప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రాకూడదు. అతని చేతిలో ఏదో ఒకటి ఉండాలి. జీవితంలో యోగ్యమైన వ్యక్తికి దానమివ్వాలి. లేదంటే సంపద పెరగడానికి బదులుగా తరగడం ప్రారంభమవుతుంది. 6. పూజ చేసేటప్పుడు ఎవరి మీద కోపగించకూడదు. ఇతరుల పట్ల చెడుగా భావించే వారికి లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది..

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

IND vs NZ 1st Test, Day 4: నాలుగో రోజు ముగిసిన ఆట.. 234 పరుగులకు డిక్లేర్ చేసిన భారత్.. తొలి వికెట్‌ కోల్పోయిన కివీస్‌..

Mobil Phones: ఈ 4 ఫోన్‌లు 6000mAh బ్యాటరీతో వస్తాయి.. ధర కేవలం రూ. 7299 మాత్రమే..

రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్.. ఏ ఇండియన్‌ ఆటగాడు చేయలని ఫీట్‌ సాధించాడు..

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో