AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

soup for night time: రాత్రిళ్లు ఈ సూప్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయట.. ఎలా తయారు చేయాలంటే..

రాత్రిళ్లు ఎక్కువగా రైస్ తినకుండా.. వేడి వేడి సూప్ తాగలాని చూస్తున్నారా ? దక్షిణ భారతంలో సూప్ తాగాడం చాలా అరుదు. అది కూడా నైట్ టైం. అయితే

soup for night time: రాత్రిళ్లు ఈ సూప్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయట.. ఎలా తయారు చేయాలంటే..
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2021 | 9:32 PM

Share

రాత్రిళ్లు ఎక్కువగా రైస్ తినకుండా.. వేడి వేడి సూప్ తాగలాని చూస్తున్నారా ? దక్షిణ భారతంలో సూప్ తాగాడం చాలా అరుదు. అది కూడా నైట్ టైం. అయితే నైట్ టైం సూప్ తాగాడం వలన చాలా లాభాలున్నాయట.  అందులోనూ ఆకుకూరలతో చేసే సూప్ చాలా మంచిదట. ముఖ్యంగా బ్రోకలీ మరియు ఆకుకూరలతో నిండి ఉండే ఈ సూప్ లో క్రీమ్కు బదులుగా పెరుగును ఉపయోగించాలి. ఈ ఆరోగ్యకరమైన బ్రోకలీ సూప్ ను మీరు ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఎందుకంటే అందులో అత్యధిక పోషకాలుంటాయి. మరీ ఆ సూప్ ఏలా చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు…

పెద్ద బ్రోకలీ హెడ్, చిన్న ఫ్లోరెట్లలో కత్తిరించాలి కట్ చేసిన క్యారెట్లు- 2 కట్ చేసిన ఉల్లిపాయ- 1 చిన్నగా తరిగిన వెల్లుల్లి, లవంగాలు- 2 కప్పు బచ్చలికూర పెద్ద బంచ్ – తాజా తరిగిన పార్స్లీ -1 సెలెరీ కాండాలు -2 పెరుగు 3 స్పూన్లు ఉడకబెట్టిన కూరగాయల పులుసు 3 కప్పులు ఉప్పు తగినంత కొంచెం మిరియాల పొడి

తయారీ విధానం:

* ముందుగా ఒక ప్లేట్ తీసుకోని అందులో క్యారెట్లు, ఉల్లిపాయ, బచ్చలికూర, సెలెరీ కాండాలు, వెల్లుల్లి వేసి ఉడకబెట్టిన కూరగాయల పులుసును కలుపుకోవాలి. * అన్నింటిని మొదట మీడియం ఫ్లేమ్‏లో కొంచెం సేపు ఉడకబెట్టి ఆ తరువాత 20 నిమిషాలు లౌ ఫ్లేమ్‎లో ఉడికించాలి. * అదే మిశ్రమంలో బ్రోకలీ వేసి మరో ఐదు నిమిషాలు వేడిచేయాలి. * అందులోనే పార్స్లీ, ఉప్పు, మిరియాలు వేసి హ్యాండ్ మిక్సర్ ఉపయోగించి క్రీంగా అయ్యే వరకు కలపాలి. * తరువాత పెరుగు వేసి బాగా కలపాలి. ఈ సూప్ ను తీసుకోమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Also Read:

ఉపాది కల్పనకు పర్యాటక రంగమే ప్రధాన వనరు..జమ్ములో మార్పు తేవడానికి ఇదే సరైన మార్గం…

Proteins Foods: మీరు శాఖహారులా? ప్రోటిన్స్ ఎక్కువగా ఉన్న వెజిటెరియన్ ఫుడ్స్ ఎంటో తెలుసా..

జుట్టును వదిలేసి నిద్రపోతున్నారా ? మీ జుట్టు సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలెంటో తెలుసా ?

Follow Us
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!