AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ వయస్సును అదుపులో ఉంచే ఆహారాలు.. వీటిని రెగ్యులర్ గా తినండి… తర్వాత మీరే ఆశ్చర్యపోతారు..

వృద్ధాప్యం మొదటి సంకేతాలు చర్మంలో కనిపిస్తాయి. చర్మం యవ్వనంగా ఉండాలని కోరుకునే వారు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చర్మ ఆరోగ్యం కోసం ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మొదలైన ఆహారపదార్థాలను చేర్చుకోవాలి. కాబట్టి చర్మ ఆరోగ్యానికి ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని ఆహార పదార్థాలను తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Sep 30, 2023 | 4:55 PM

Share
మీ వయసును అదుపులో ఉంచుకోవటానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలలో పెరుగు మొదటి స్థానంలో ఉంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మం ముడతలు రాకుండా చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

1 / 6
ఈ జాబితాలో ఆరెంజ్ రెండో స్థానంలో ఉంది. బీటా-కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నారింజను క్రమం తప్పకుండా తీసుకోవడం, అలాగే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడే విటమిన్ సి, మచ్చలను నివారించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

2 / 6
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండే గింజలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉన్న బాదం, ఆరోగ్యకరమైన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

3 / 6
జాబితాలో చివరిది బెర్రీలు. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.

4 / 6
అంతే కాదు, చక్కరతో తయారు చేసిన స్వీట్స్‌కి దూరంగా ఉండాలి. బెల్లం, తాటిబెల్లం వంటి వాటితో తయారు చేసినవి తీసుకోవచ్చు.  చిప్స్, లేదంటే ఉప్పు కోటింగ్ వేసిన స్నాక్స్‌ని బ్రేక్‌ ఫాస్ట్ గా పొరపాటున కూడా తీసుకోవద్దు.

5 / 6
ఇక నిద్ర విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన నిద్ర మీ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిద్రపోయే ముందు సెల్‌ఫోన్ వాడకూడదు.

6 / 6
Follow Us
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?

నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?

ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..

వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ

తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్

ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..

రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?

తగ్గిన చికెన్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?

బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం రేటు ఇదే