AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో రోజూ ముఖానికి తేనె అప్లై చేస్తే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..! బ్యూటీ బెనిఫిట్స్ తెలిస్తే..

రుచికి ఎంతో తియ్యగా, ఆహ్లాదంగా అనిపించే తేనె శరీరంలో ఏర్పడే అసౌకర్యం, జబ్బులు వంటి సమస్యలను ఈజీగా తరిమేస్తుంది. అయితే తేనెను ఇలా ఆహారంలోనే కాదు..అందంద కోసం చర్మానికి కూడా ఉపయోగించవచ్చునని మీకు తెలుసా..? ముఖ్యంగా వేసవిలో ప్రతి రోజూ చర్మానికి ఉపయోగించడం వల్ల చాలా షాకింగ్ ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే..

వేసవిలో రోజూ ముఖానికి తేనె అప్లై చేస్తే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..! బ్యూటీ బెనిఫిట్స్ తెలిస్తే..
Honey For Face
Jyothi Gadda
|

Updated on: Mar 27, 2025 | 8:13 PM

Share

తేనె ఆరోగ్యానికి అద్బుతమైన ఔషధంగా ఆయుర్వేదం చెబుతోంది.. తేనె వల్ల శరీరానికి కలిగే లాభాలు తెలిస్తే అస్సలు నమ్మలేరని నిపుణులు చెబుతున్నారు. రుచికి ఎంతో తియ్యగా, ఆహ్లాదంగా అనిపించే తేనె శరీరంలో ఏర్పడే అసౌకర్యం, జబ్బులు వంటి సమస్యలను ఈజీగా తరిమేస్తుంది. అయితే తేనెను ఇలా ఆహారంలోనే కాదు..అందంద కోసం చర్మానికి కూడా ఉపయోగించవచ్చునని మీకు తెలుసా..? ముఖ్యంగా వేసవిలో ప్రతి రోజూ చర్మానికి ఉపయోగించడం వల్ల చాలా షాకింగ్ ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే..

తేనెలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు ముఖానికి సహాజ కాంతిని అందిస్తాయి. ముఖంపై మొటిమలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ముఖం పొడిబారకుండా మాయిశ్చరైజ్​ చేస్తాయి. హైడ్రేషన్​ని అందించి పొడిబారకుండా చూస్తుంది. తేనెలోని యాంటీఏజింగ్ లక్షణాలు వృద్ధాప్యఛాయలను దూరం చేసి ముడతలను తగ్గిస్తాయి. ఎండవల్ల కమిలిపోయిన చర్మానికి రిలీఫ్​ని ఇవ్వడంలో తేనెలోని యాంటీఇన్​ఫ్లమేటరీ లక్షణాలు పనిచేస్తాయి.

చర్మాన్ని ఎక్స్​ఫోలియేట్ చేసి ముఖానికి మెరుపు, నిగారింపును అందిస్తుంది. తేనెను ముఖానికి లేయర్​గా అప్లై చేసి.. పావుగంట నుంచి అరగంట ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తేనెలో పెరుగు, ఓట్​మీల్, అవకాడో వంటివాటిని కలిపి మాస్క్​గా ఫేస్​కి వేసుకోవచ్చు. తేనెను నేరుగా పింపుల్స్​పై అప్లై చేయడం వల్ల ఆ ప్రాంతంలో యాక్నే పెరగకుండా ఉంటుంది. తేనె చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. చర్మాన్ని క్లియర్ చేస్తుంది. తద్వారా కొత్త చర్మ కణాల ఉత్పత్తి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..