ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో అనేక సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా శ్వాస కోసం వ్యాధులు, దగ్గు జలుబు, నోటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ప్రతి చిన్న సమస్యకు ఇంగ్లిష్ మెడిసిన్స్ ను ఉపయోగించడం కంటే.. వంటింట్లో దొరికే వస్తువులతోనే నివారణ పొందవచ్చు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కు మన నిర్లక్ష్యం చేస్తున్న పురాతన వైద్యం ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఈ వైద్యంతో వ్యాధి తగ్గడానికి కొంచెం ఎక్కువ సమయం ఎక్కువ తీసుకున్నా.. శాశ్వత నివారణను తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ఈ నేపథ్యంలో శ్వాసకోశ వ్యాధులకు చక్కటి ఇంటి చిట్కాలను గురించి తెలుసుకుందాం..
ఇక్కడ ఇచ్చిన ఆయుర్వేద చిట్కాలు పాఠకుల ఆసక్తి మేరకు పురాతన గ్రంథాల నుంచి సేకరించిన సమాచారం ఇవ్వబడింది. ఎవరైనా ఈ చిట్కాలను పాటించే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..