Drumstick Water Benefits : మునగాకు నీరు తాగండి.. ఊహించని ప్రయోజనాలు తెలిస్తే..

మునగ చెట్టు ఆకులు, కాయలు, విత్తనాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మునగ కాయ వాటర్ తాగడం వల్ల చాలా రకాలుగా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో మునగ కాయ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Drumstick Water Benefits : మునగాకు నీరు తాగండి.. ఊహించని ప్రయోజనాలు తెలిస్తే..
Drumstick Water
Follow us

|

Updated on: Jun 02, 2024 | 7:23 AM

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాల పండ్లు, కూరగాయలు తినడం చాలా ముఖ్యం. వాటిలో ఒకటి మునగ కూడా. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. నిజానికి మునగ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మునగాకు కూడా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, బరువు నిర్వహణలో సహాయం చేయడం వరకు మునగ నీరు ఎన్నో అద్భుతాలు చేస్తుంది. మునగ చెట్టు ఆకులు, కాయలు, విత్తనాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మునగ కాయ వాటర్ తాగడం వల్ల చాలా రకాలుగా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో మునగ కాయ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మునగ కాయ నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే.. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా, ఇది సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

చర్మ ఆరోగ్యానికి మంచిది: మునగలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడమే కాకుండా వేసవిలో చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

రక్తహీనతకు మంచిది: ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, మీరు మునగ కాయ నీటిని తాగితే, మీ శరీరంలో ఐరన్ మొత్తాన్ని పెంచడం ద్వారా రక్తహీనత చికిత్సలో ఇది చాలా సహాయపడుతుంది.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది: వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్‌ సమస్యను దూరం చేసేందుకు డ్రమ్ స్టిక్ వాటర్ తాగవచ్చు. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. హీట్ స్ట్రోక్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

జీర్ణ ఆరోగ్యం: మునగ నీరు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ నీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.

డ్రమ్ స్టిక్ వాటర్ ఎలా తయారు చేయాలి: 2 కప్పుల నీటిలో 2 మునగకాయలను మరిగించి, నీరు సగానికి తగ్గినప్పుడు త్రాగాలి. తర్వాత మునగకాయను కూడా నమిలేయొచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తరచూ గొంతునొప్పి, జలుబు లక్షణాలు మీలో కూడా ఉన్నాయా? బీ అలర్ట్..
తరచూ గొంతునొప్పి, జలుబు లక్షణాలు మీలో కూడా ఉన్నాయా? బీ అలర్ట్..
ఆగస్ట్‌ నెలలో ప్రభుత్వానికి భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
ఆగస్ట్‌ నెలలో ప్రభుత్వానికి భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
మన దేశంలో అత్యంత విలాసవంతమైన ట్రైన్లు ఇవే.. టికెట్ ధరెంతో తెలుసా?
మన దేశంలో అత్యంత విలాసవంతమైన ట్రైన్లు ఇవే.. టికెట్ ధరెంతో తెలుసా?
హౌస్‏లోకి నాలుగో కంటెస్టెంట్‏గా రష్మిక బెస్ట్ ఫ్రెండ్..
హౌస్‏లోకి నాలుగో కంటెస్టెంట్‏గా రష్మిక బెస్ట్ ఫ్రెండ్..
బిగ్ బాస్ హౌస్‌లోకి సిద్ధి పేట కుర్రాడు అభయ్ నవీన్..
బిగ్ బాస్ హౌస్‌లోకి సిద్ధి పేట కుర్రాడు అభయ్ నవీన్..
మనం ధరించే వాచ్‌ల లెదర్ దేనితో తయారు చేస్తారో తెలుసా?
మనం ధరించే వాచ్‌ల లెదర్ దేనితో తయారు చేస్తారో తెలుసా?
మున్నేరు వరద ప్రవాహంతో తల్లడిల్లిన ఖమ్మం పట్టణం
మున్నేరు వరద ప్రవాహంతో తల్లడిల్లిన ఖమ్మం పట్టణం
ఆ విషయాలన్నీ సభ్యులకు తెలియాల్సిందే.. ఈపీఎఫ్ఓకు కీలక ఆదేశాలు
ఆ విషయాలన్నీ సభ్యులకు తెలియాల్సిందే.. ఈపీఎఫ్ఓకు కీలక ఆదేశాలు
శని ప్రభావం.. ఆ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి విముక్తి
శని ప్రభావం.. ఆ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి విముక్తి
గోళ్లు, పాదాల విషయంలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
గోళ్లు, పాదాల విషయంలో మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.