Health Tips: ద్రాక్ష ప్రతి రోజూ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే..
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ పండ్ల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. దీనికి కారణం సహజంగా లభించే ప్రోటీన్లు, ఇమ్యూనిటీలు పండ్లలో పుష్కలంగా ఉండటమే అంటున్నారు పరిశోధకులు. పచ్చి ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష తినడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే వాటి చర్మంలో రెస్వెరాట్రాల్, యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ద్రాక్షపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు ద్రాక్ష అయినా, తాజా ద్రాక్ష అయినా.. దాని రుచిని ఇష్టపడని వారు ఉండరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
