Faria Abdullah: రూటు మార్చిన చిట్టి.. గ్లామర్ షోతో గాలులు వేస్తున్న అందాల భామ
ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ పొడుగుకాళ్ల సుందరి. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అమాయకంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది ఫరియా అబ్దుల్లా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
