Garlic Water : పరగడుపున వెల్లుల్లి నీరు తాగితే అద్భుత ప్రయోజనాలు..! ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చక్కటి మార్గం..

Benefits of Garlic Water : దేశంలో కరోనా ఇన్‌ఫెక్షన్ రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో చాలామంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Garlic Water : పరగడుపున వెల్లుల్లి నీరు తాగితే అద్భుత ప్రయోజనాలు..! ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చక్కటి మార్గం..
Garlic Water
Follow us
uppula Raju

|

Updated on: May 21, 2021 | 8:42 PM

Benefits of Garlic Water : దేశంలో కరోనా ఇన్‌ఫెక్షన్ రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో చాలామంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మీరు కరోనాకు దూరంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలి. అందుకోసం ఇంట్లోనే ఈ పానీయం తయారుచేసుకొని తాగండి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. జలుబు, తేలికపాటి దగ్గు, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్, కీళ్ల నొప్పులను తొలగిస్తుంది.

వంట సమయంలో వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆహార రుచి చాలా రెట్లు పెరుగుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వెల్లుల్లిని చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. కరోనా నుంచి బయటపడడానికి హోం రెమెడీస్ తీసుకోవాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. వెల్లుల్లి అనేక రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. ఇంట్లో వెల్లుల్లి నీరు తయారు చేయడానికి మీరు తక్కువ మంటపై ఒక గ్లాసు నీరు పెట్టాలి. ఆ నీటిలో తొమ్మిది నుంచి పది లవంగాలు వెల్లుల్లి వేసి ఇరవై మూడు నిమిషాలు మరిగించాలి. ఈ నీరు తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ నీరు మీరు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటారు. దీని వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ మీకు తలనొప్పి సమస్య ఉంటే మీరు పచ్చి వెల్లుల్లి తినకూడదు. ముడి వెల్లుల్లి వినియోగం తలనొప్పికి ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. వెల్లుల్లి రసంలో తేనె, నిమ్మకాయ కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి 10 నిమిషాలు అప్లై చేయండి. తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లో తేడా కనిపిస్తుంది.

Cockroach Saliva : బొద్దింకల లాలాజలం చాలా డేంజర్..! ఇంటి నుంచి వాటిని ఎలా తరిమికొట్టాలో తెలుసుకోండి..

CM KCR Lockdown Review: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం.. లాక్‌డౌన్‌ మరింత క‌ఠినంగా అమ‌లు చేయాలిః సీఎం కేసీఆర్

Anandayya medicine : సీఎం సూచనల మేరకు కృష్ణపట్నం చేరుకున్న ICMR బృందం.. ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుపై పరిశీలన

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో