AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకుల గల్లంతు

సెల్ఫీ మోజులో రెండు ప్రాణాలు ప్రమాదంలో చిక్కికున్నాయి. క్వారీ గుంట వద్ద సెల్ఫీ దిగుతూ ఇద్దరు యువకులు మిస్సయ్యారు. స్థానికుల సమాచారం మేరకు యువకుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు పోలీసులు.

క్వారీ గుంతలో పడి ఇద్దరు యువకుల గల్లంతు
Balaraju Goud
|

Updated on: Sep 17, 2020 | 4:25 PM

Share

హైదరాబాద్ శివారులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ మోజులో రెండు ప్రాణాలు ప్రమాదంలో చిక్కికున్నాయి. క్వారీ గుంత వద్ద సెల్ఫీ దిగుతూ ఇద్దరు యువకులు మిస్సయ్యారు. స్థానికుల సమాచారం మేరకు యువకుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు పోలీసులు.

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లికి చేందిన మల్లేష్ (24) జయకృష్ణ (25) గా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో పని ముగించుకుని వెళ్తూ క్వారీ గుంత వద్ద పోటీలు దిగేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా ఇద్దరు జారిపడి క్వారీ గుంతలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రిస్క్యూ టీం సాయంతో యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us
బాబా వంగా జ్యోతిష్యం.. వారం రోజుల్లో వీరి జాతకం మారడం ఖాయం!
బాబా వంగా జ్యోతిష్యం.. వారం రోజుల్లో వీరి జాతకం మారడం ఖాయం!
ఈ టాలీవుడ్ నటి భర్త కూడా ప్రముఖ నటుడే.. ఇప్పుడు కూతురు కూడా..
ఈ టాలీవుడ్ నటి భర్త కూడా ప్రముఖ నటుడే.. ఇప్పుడు కూతురు కూడా..
హైవే సైన్‌బోర్డులకు ఆకుపచ్చ రంగే ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
హైవే సైన్‌బోర్డులకు ఆకుపచ్చ రంగే ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఇదే!
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!