AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

22 ఏళ్లకే ఐపీఎస్… ఆల్ ఇండియా రికార్డ్!

గుజరాత్ కు చెందిన 22 ఏళ్ల హసన్ సఫిన్ దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఐపిఎస్ అధికారిగా రికార్డు సృష్టించనున్నాడు. హసన్ డిసెంబర్ 23 న జామ్ నగర్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సఫిన్ పాలన్పూర్ లోని కనోదర్ గ్రామానికి చెందినవాడు. గత ఏడాది సఫిన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు పొంది, ఐపిఎస్ ఆఫీసర్ కావడానికి అర్హత సాధించాడు. ఈ అవకాశాన్ని నా దేశానికి సేవ […]

22 ఏళ్లకే ఐపీఎస్... ఆల్ ఇండియా రికార్డ్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 15, 2019 | 12:00 AM

Share

గుజరాత్ కు చెందిన 22 ఏళ్ల హసన్ సఫిన్ దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఐపిఎస్ అధికారిగా రికార్డు సృష్టించనున్నాడు. హసన్ డిసెంబర్ 23 న జామ్ నగర్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సఫిన్ పాలన్పూర్ లోని కనోదర్ గ్రామానికి చెందినవాడు. గత ఏడాది సఫిన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు పొంది, ఐపిఎస్ ఆఫీసర్ కావడానికి అర్హత సాధించాడు. ఈ అవకాశాన్ని నా దేశానికి సేవ చేయడానికి ఉపయోగిస్తాను అని హాసన్ తెలిపారు.

హసన్ తల్లిదండ్రులు ముస్తఫా హసన్, నసీంబా. వీరిద్దరూ ఒక చిన్న వజ్రాల యూనిట్‌లో కార్మికులుగా పనిచేస్తున్నారు. హసన్ తన చదువు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. కుటుంబం యొక్క కొద్దిపాటి ఆదాయాలు అతని చదువుకు సరిపోవు. తమ కుమారుడి ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడానికి, అదనపు డబ్బు సంపాదించడానికి వారు స్థానిక రెస్టారెంట్లలో పని చేసారు. నా కలను కొనసాగించడానికి కొందరు వ్యాపారవేత్తలు ఆర్థికసాయం చేశారని హాసన్ తెలిపారు.

Follow Us
వేసవిలో బాడీని రీఛార్జ్ చేసే ఒకే ఒక్క సూపర్ ఫ్రూట్
వేసవిలో బాడీని రీఛార్జ్ చేసే ఒకే ఒక్క సూపర్ ఫ్రూట్
సమ్మర్‌లో చీమల దండయాత్ర.. ఈ సింపుల్ చిట్కాలతో శాశ్వతంగా చెక్
సమ్మర్‌లో చీమల దండయాత్ర.. ఈ సింపుల్ చిట్కాలతో శాశ్వతంగా చెక్
బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు చెక్ చేయాలనుకున్నాడు.. తీరా ఫోన్‌కు..
బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు చెక్ చేయాలనుకున్నాడు.. తీరా ఫోన్‌కు..
విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే..
విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే..
ఆధార్, పాన్ లేకుండానే ఆటోమేటిక్‌గా కేవైసీ ప్రాసెస్.. ఎలా అంటే..
ఆధార్, పాన్ లేకుండానే ఆటోమేటిక్‌గా కేవైసీ ప్రాసెస్.. ఎలా అంటే..
అందమైన అమ్మాయి.. 8వేల కోట్లు.. ఇవ్వకపోతే మీ పని ఖతం..
అందమైన అమ్మాయి.. 8వేల కోట్లు.. ఇవ్వకపోతే మీ పని ఖతం..
ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన మూవీ.. ఓటీటీలో తెగ ట్రెండింగ్..
ప్రతి అమ్మాయి తప్పక చూడాల్సిన మూవీ.. ఓటీటీలో తెగ ట్రెండింగ్..
విరాట్ కోహ్లీపై ప్రముఖ కామెంటర్ సంచలన వ్యాఖ్యలు
విరాట్ కోహ్లీపై ప్రముఖ కామెంటర్ సంచలన వ్యాఖ్యలు
విదుర నీతి : స్త్రీ ఎలాంటి వ్యక్తిని భర్తగా పొందడానికి ఇష్టపడదంటే
విదుర నీతి : స్త్రీ ఎలాంటి వ్యక్తిని భర్తగా పొందడానికి ఇష్టపడదంటే
ఎండాకాలంలో మీ ఫ్రిజ్ పేలిపోయే ప్రమాదం ఉంది..! ఈ చిన్న తప్పులు
ఎండాకాలంలో మీ ఫ్రిజ్ పేలిపోయే ప్రమాదం ఉంది..! ఈ చిన్న తప్పులు