AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరికొత్త‌ యమహా బైక్ ‘ఎంటీ-15’

దిగ్గజ వాహన తయారీ కంపెనీ యమహా తాజాగా సరికొత్త ఎంటీ-15(155 cc) బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.1.36 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఈ బైక్ డిజైన్‌ కోసం ఎంటీ-09 మోడల్‌ను ఆదర్శంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇక బైక్ ప్రత్యేకతలు వైజెడ్ఎఫ్-ఆర్15 వీ3.0ను పోలి ఉన్నాయి. ఇది మెటాలిక్ బ్లాక్, బ్లూ రంగుల్లో లభ్యం కానుంది. కంపెనీ ఎంటీ-15 బైక్‌లో 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను అమర్చింది. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ […]

సరికొత్త‌ యమహా బైక్ ‘ఎంటీ-15’
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 15, 2019 | 4:52 PM

Share

దిగ్గజ వాహన తయారీ కంపెనీ యమహా తాజాగా సరికొత్త ఎంటీ-15(155 cc) బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.1.36 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఈ బైక్ డిజైన్‌ కోసం ఎంటీ-09 మోడల్‌ను ఆదర్శంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇక బైక్ ప్రత్యేకతలు వైజెడ్ఎఫ్-ఆర్15 వీ3.0ను పోలి ఉన్నాయి. ఇది మెటాలిక్ బ్లాక్, బ్లూ రంగుల్లో లభ్యం కానుంది.

కంపెనీ ఎంటీ-15 బైక్‌లో 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను అమర్చింది. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ 19.3హెచ్‌పీ@10,000 ఆర్‌పీఎం. మాగ్జిమమ్ టార్క్ 14.7 ఎన్ఎం@ 8,500 ఆర్‌పీఎం. ఈ బైక్‌లో ఆరు గేర్లు, స్లిప్పర్ క్లచ్, సింగిల్ చానల్ ఏబీఎస్, ఫుల్ ఎల్‌ఈడీ డ్యూయెల్ హెడ్‌ల్యాంప్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ప్రత్యేకతలున్నాయి. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు. ఇది బ్లాక్, బ్లూ రంగుల్లో లభ్యం కానుంది.

కొత్త MT-15 యొక్క ప్రయోగ సమయంలో యమహా మోటార్ ఇండియా గ్రూప్ కంపెనీల ఛైర్మన్ మిస్టర్ మోటోమిమి షితారా “నేటి వినియోగదారులు విభిన్న మరియు విభిన్న ఉత్పత్తుల కోసం చూస్తున్నారు. యమహాలో మేము ఎల్లప్పుడూ మా వినియోగదారులకు కొత్త బైకింగ్ అనుభవాలను పరిచయం చేయటానికి ప్రయత్నిస్తాము” అని వ్యాఖ్యానించారు. ఎంటీ-15 యొక్క అద్భుతమైన, స్టైలిష్ మరియు స్పోర్టీ మోటార్సైకిల్స్ లో డిజైన్ ఎక్సలెన్స్ మరియు ఇంజినీరింగ్‍తో దాని ప్రత్యేక టార్క్ మరియు చురుకుదనంతో వినియోగదారులను ప్రలోభపరుస్తుంది అని షితారా వివరించారు.

బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
బాబోయ్...చలికాలంలో బెల్లం తింటే ఇన్ని లాభాలా..? బంపర్‌ బెనిఫిట్స్
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
తల్లిదండ్రులను ముక్కలు ముక్కలుగా నరికేసిన కొడుకు..!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
ఇది తెలుసా.. ఇన్‌స్టా రీల్స్‌ను ఇక టీవీలో కూడా చూసుకోవచ్చు!
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
షుగర్ కంట్రోల్‌లో ఉంచుకుంటే చాలు.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
అయ్యో.. హైదరాబాద్‌లో పద్మశ్రీ మొగిలయ్యకు అవమానం.. షాకింగ్ వీడియో
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
ధనుర్మాసం ముగ్గుల వెనుక ఇంత సైన్స్ ఉందా?
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
గూగుల్‌ పే గ్లోబల్‌ క్రెడిట్‌ కార్డ్‌ ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఇవే
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
వక్ర గురువుతో ఆ రాశుల వారికి వరాల వర్షం పక్కా..!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
రోజూ పొద్దున్నే పసుపు నీళ్లు తాగుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు
సెంచరీ హీరో సలిల్ అరోరా కోసం SRH భారీ ఖర్చు