AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చక్కెర మీదే మక్కువ.. మహిళలూ మీరే టాప్!

యాడెడ్ షుగర్ వాడకంలో మహిళలదే పైచేయి అట. ఇదే విషయం తాజాగా భారత వైద్య పరిశోధన మండలి, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్  సంయుక్త అధ్యయనంలో తేలింది. యాడెడ్ షుగర్ అంటే.. ఆహార పదార్థాల్లో సహజసిద్ధంగా ఉన్న తీపి కంటే, అదనంగా చేర్చే తీపిని యాడెడ్ షుగర్‌గా పిలుస్తారు. ఇలాంటి షుగర్‌ను ఎక్కువగా మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రజలు సగటున రోజుకు 19.5 గ్రాములు తింటున్నారట. ఇదే విషయాన్ని పలు ఇన్‌స్టిట్యూట్‌లు కూడా తెలియజేశాయి. ఈ యాడెడ్‌ […]

చక్కెర మీదే మక్కువ.. మహిళలూ మీరే టాప్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 07, 2020 | 6:46 PM

Share

యాడెడ్ షుగర్ వాడకంలో మహిళలదే పైచేయి అట. ఇదే విషయం తాజాగా భారత వైద్య పరిశోధన మండలి, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్  సంయుక్త అధ్యయనంలో తేలింది. యాడెడ్ షుగర్ అంటే.. ఆహార పదార్థాల్లో సహజసిద్ధంగా ఉన్న తీపి కంటే, అదనంగా చేర్చే తీపిని యాడెడ్ షుగర్‌గా పిలుస్తారు. ఇలాంటి షుగర్‌ను ఎక్కువగా మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రజలు సగటున రోజుకు 19.5 గ్రాములు తింటున్నారట. ఇదే విషయాన్ని పలు ఇన్‌స్టిట్యూట్‌లు కూడా తెలియజేశాయి.

ఈ యాడెడ్‌ షుగర్‌ను సగటున రోజుకు పురుషులు 18.7 గ్రాములు, మహిళలు 20.2 గ్రాములు తింటున్నారట. ముంబైలో వీటి వినియోగం అత్యధికంగా ఉంది. రోజుకు 26.03 గ్రాముల యాడెడ్ షుగర్‌ను లాగించేస్తున్నారు. ఇక అత్యల్పంగా హైదరాబాద్‌లో దాదాపు 15 గ్రాముల మేర వినియోగం ఉండగా.. అహ్మదాబాద్‌లో స్త్రీ, పురుషులు సమానంగా రోజుకు 25.9 గ్రాముల షుగర్‌ను ఆరగిస్తున్నారు. వయసుపరంగా చూస్తే 36-59 ఏళ్ల మధ్యవారిలో షుగర్ వినియోగం అత్యధికంగా ఉన్నట్టు భారత వైద్య పరిశోధన మండలి తెలియజేసింది.

Follow Us
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?