రూ. 30 వేలు అడిగినందుకు.. భార్యకు తలాక్ చెప్పేశాడు

చట్టాలు మారుతున్నా మహిళల ఆవేదనకు అంతులేకుండా పోతోంది. మందులు కొనుక్కునేందుకు రూ. 30వేలు ఇవ్వమని భర్తను అడిగినందుకు.. డబ్బులు ఇవ్వకుండా మూడు సార్లు తలాక్ చెప్పి ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితమే తనకు వివాహం జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మందులు కోసం డబ్బులడిగినందుకు తనను ఇంటి నుంచి గెంటేశారని.. పిల్లల నుంచి తనను వేరు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు […]

రూ. 30 వేలు అడిగినందుకు.. భార్యకు తలాక్ చెప్పేశాడు
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2019 | 1:46 PM

చట్టాలు మారుతున్నా మహిళల ఆవేదనకు అంతులేకుండా పోతోంది. మందులు కొనుక్కునేందుకు రూ. 30వేలు ఇవ్వమని భర్తను అడిగినందుకు.. డబ్బులు ఇవ్వకుండా మూడు సార్లు తలాక్ చెప్పి ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితమే తనకు వివాహం జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మందులు కోసం డబ్బులడిగినందుకు తనను ఇంటి నుంచి గెంటేశారని.. పిల్లల నుంచి తనను వేరు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమదు చేసుకున్న.. హపూర్ డీఎస్‌‌పీ రాజేష్ సింగ్ తప్పని సరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2019ను ఇటీవల పార్లమెంటు ఆమోదించింది. ఈనెల 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం అవుతుంది. ఇందుకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం