దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ తప్పదా..? ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు..! కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెబుతుందంటే..

Nationwide Lockdown : దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు ఉప్పనలా ఎగిసిపడుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లాక్డౌన్ విధిస్తుందా?

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ తప్పదా..? ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు..! కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెబుతుందంటే..
Nationwide Lockdown
Follow us

|

Updated on: May 06, 2021 | 4:17 PM

Nationwide Lockdown : దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు ఉప్పనలా ఎగిసిపడుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ లాక్డౌన్ విధిస్తుందా? ప్రపంచంలో అత్యంత ఘోరమైన వైరస్ వ్యాప్తిని నివారించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏం నిర్ణయం తీసుకోనుంది. బుధవారం విలేకరుల సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టే ఆలోచన చర్చించబడుతుందన్నారు. వీకే పాల్ జాతీయ కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.

భారతదేశంలో కోవిడ్ రెండో వేవ్‌ను పరిష్కరించడానికి జాతీయ లాక్డౌన్ విధించాలని నిపుణులు, రాజకీయ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచిస్తున్నారు. ఇటువంటి సమయంలో నీతి ఆయోగ్ సభ్యుడు మాట్లాడుతూ.. జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూలు, ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశామన్నారు. ఆక్సిజన్, వైద్య సామాగ్రి కోసం కొంతమంది మాట్లాడుతుండగా, మరి కొంతమంది రాజకీయ మిత్రులు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కోసం వాదించారు. ఈ వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడానికి దేశానికి మిగిలి ఉన్న ఏకైక ఎంపిక లాక్‌డౌన్ మాత్రమే అన్నారు.

అమెరికా అత్యున్నత ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ భారతదేశ పరిస్థితిని చాలా దారుణమని పేర్కొన్నాడు. సాయుధ దళాలతో సహా అన్ని వనరులను తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించడానికి, ఆహారపదార్థాలకు, వైద్య సిబ్బందికి వాడమని సూచించాడని తెలిసింది. వైరస్‌ని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని చెప్పాడు. గురువారం దేశంలో కొత్తగా 4,12,262 కొత్త కోవిడ్ కేసులు, 3,980 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 2,10,77,410 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Attacked on Muralidharan: బెంగాల్‌లో యథేచ్చగా హింస.. కేంద్ర మంత్రి మురళీధరన్‌ వాహనంపై దాడి.. కారు ధ్వంసం, పలువురికి గాయాలు

Viral News: బిడ్డ కోసం పక్షి ఆరాటం.. కాకులతో భీకర పోరాటం.. వైరల్ అవుతున్న వీడియో.!

PM Kisan: రైతులకు శుభవార్త… మీ అకౌంట్లోకి రూ.2000 వచ్చేది ఆరోజునే.. మరీ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకున్నారా ?

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!