జగన్‌ను నవరత్నాలే గెలిపిస్తున్నాయా..!

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీన్ని బట్టే చూస్తుంటే జగన్ గెలుపు ఖాయమని అర్థమౌతోంది. అయితే గత ఎన్నికల్లో ఓడిన జగన్.. కొన్ని వ్యూహాలతో ఈ ఎన్నికల ప్రచారంలో అడుగులేసి.. గెలుపు దిశగా పయనిస్తున్నాడు. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ఆయన తీసుకొచ్చిన పథకాలను ఓటర్లను అమితంగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో ఆయన గెలుపుకు నవరత్నాలు బాగా పనిచేశాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ గెలుపుకు ఒక […]

జగన్‌ను నవరత్నాలే గెలిపిస్తున్నాయా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 23, 2019 | 12:27 PM

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. దీన్ని బట్టే చూస్తుంటే జగన్ గెలుపు ఖాయమని అర్థమౌతోంది. అయితే గత ఎన్నికల్లో ఓడిన జగన్.. కొన్ని వ్యూహాలతో ఈ ఎన్నికల ప్రచారంలో అడుగులేసి.. గెలుపు దిశగా పయనిస్తున్నాడు. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ఆయన తీసుకొచ్చిన పథకాలను ఓటర్లను అమితంగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో ఆయన గెలుపుకు నవరత్నాలు బాగా పనిచేశాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ గెలుపుకు ఒక మార్గంగా తన తండ్రి రూట్‌ను ఎంచుకున్న జగన్.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేశారు. అందులో ప్రజల సమస్యలను తెలుసుకున్న జగన్.. వాటి పరిష్కారానికి తగ్గట్లుగా మేనిఫెస్టోను రూపొందించారు. ఇవే జగన్‌ను విజయానికి దగ్గర చేశాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు