AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ అదంట, హిందూ మహాసభ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి.  రాహుల్  హోమో సెక్స్‌వల్ అని విన్నామంటూ బాంబ్ పేల్చారు. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. సావర్కర్‌కు, మహాత్మాగాంధీ హంతకుడైన గాడ్సేకూ శారీరక సంబంధం ఉందంటూ 10 రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ సేవాదళ్‌ క్యాంప్‌లో బుక్‌లెట్ పంచిపెట్టారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు స్మామి చక్రపాణి. “ఇవి సావర్కర్ జీపై హాస్యాస్పదమైన ఆరోపణలు. అదేవిధంగా, రాహుల్ గాంధీ […]

రాహుల్ అదంట, హిందూ మహాసభ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
Ram Naramaneni
|

Updated on: Jan 03, 2020 | 5:48 PM

Share

రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి.  రాహుల్  హోమో సెక్స్‌వల్ అని విన్నామంటూ బాంబ్ పేల్చారు. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. సావర్కర్‌కు, మహాత్మాగాంధీ హంతకుడైన గాడ్సేకూ శారీరక సంబంధం ఉందంటూ 10 రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ సేవాదళ్‌ క్యాంప్‌లో బుక్‌లెట్ పంచిపెట్టారని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు స్మామి చక్రపాణి. “ఇవి సావర్కర్ జీపై హాస్యాస్పదమైన ఆరోపణలు. అదేవిధంగా, రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడని కూడా మేము విన్నాము” అని చక్రపాణి ఏఎన్‌ఐ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

కాంగ్రెస్‌ కూడా ఈ విషయంపై దీటుగానే కౌంటరిచ్చింది. సాక్ష్యాల ఆధారంగా రచయిత బుక్‌లెట్ రాశారని కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ లాల్జీ దేశాయ్ చెప్పుకొచ్చారు. లారీ కాలిన్స్, డొమినిక్ లాపియెర్ రాసిన ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ పుస్తకంలోని 423 వ పేజీలోని సారాంశాన్ని ఉటంకిస్తూనే ‘వీర్ సావర్కర్ కిట్నే వీర్?’ అనే బుక్‌లెట్ ప్రచురించారని వెల్లడించారు. మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలపై అత్యాచారాలకు సావర్కర్ తన అనుచరులను ప్రోత్సహించాడని,  12 ఏళ్ల వయసులో ఆయన మసీదులపై రాళ్ళు రువ్వారని కూడా ఈ బుక్‌లెట్ పేర్కొంది. 

చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
చెక్కుల వెనుక సంతకం ఎందుకు చేయాలి?
ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక..
ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. సచివాలయం వేదికగా కీలక..
ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కు
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
మకర సంక్రాంతి రోజు మటన్ ముట్టకూడదా? పండితులు ఏమంటున్నారంటే?
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీఒక్కరి అకౌంట్లోకి రూ.10 వేలు
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
సంక్రాంతి ఎప్పుడు? జనవరి 14 లేదా 15? ఇలా మీరే నిర్ణయించుకోండి
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
ఒకే దెబ్బకు కోహ్లీ, గిల్ రికార్డులు క్లోజ్.. వైభవ్ మాములోడు కాదు
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
'పరాశక్తి' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
చిక్కుడులా కనిపించే అనపకాయ గింజలతో అద్భుతమైన ఆరోగ్యం! పోషకాల నిధి
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్
కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్