AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సార్వత్రిక ఎన్నికల్లో సుప్రీం కోర్టు రిగ్గింగ్..?

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఓ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సుప్రీం కోర్టునే తప్పుపట్టేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సుప్రీం కోర్టు రిగ్గింగ్‌కు పాల్పడుతోందా? అని వ్యాఖ్యానించారు. 100శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన పై విధంగా మాట్లాడారు. ట్విట్టర్ వేదికగా ‘వీవీప్యాట్‌ స్లిప్పులన్నింటినీ లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు ఎందుకు అంగీకరించడం లేదు? రిగ్గింగ్ వ్యవహారంలో కోర్టు పాత్ర […]

సార్వత్రిక ఎన్నికల్లో సుప్రీం కోర్టు రిగ్గింగ్..?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 22, 2019 | 8:30 PM

Share

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఓ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సుప్రీం కోర్టునే తప్పుపట్టేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సుప్రీం కోర్టు రిగ్గింగ్‌కు పాల్పడుతోందా? అని వ్యాఖ్యానించారు. 100శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన పై విధంగా మాట్లాడారు. ట్విట్టర్ వేదికగా ‘వీవీప్యాట్‌ స్లిప్పులన్నింటినీ లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు ఎందుకు అంగీకరించడం లేదు? రిగ్గింగ్ వ్యవహారంలో కోర్టు పాత్ర ఉందా? అని ట్వీట్ చేశారు. ఎన్నికల నిర్వహణకు మూడు నెలలు తీసుకున్నపుడు.. ఫలితాలకు కూడా మూడు రోజులు పడుతుందిగా.. అని పేర్కొన్నారు.

కాగా, వాయువ్య ఢిల్లీ బీజేపీ ఎంపీగా ఉన్న ఉదిత్ రాజ్ ఆ పార్టీ తనకు టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఐఆర్‌ఎస్ అధికారి అయిన ఉదిత్ రాజ్ 2012లో ఇండియన్ జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. 2014లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అదే ఏడాది వాయువ్య ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

Follow Us
రవి, శనుల ఎఫెక్ట్.. వీరి ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం!
రవి, శనుల ఎఫెక్ట్.. వీరి ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం!
హైదరాబాద్‌ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. లక ప్రకటన చేసిన మంత్రి పొన్నం
హైదరాబాద్‌ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. లక ప్రకటన చేసిన మంత్రి పొన్నం
బృందావన్‌లోని శ్రీకృష్ణుడి వెండి రథం మాయం..!
బృందావన్‌లోని శ్రీకృష్ణుడి వెండి రథం మాయం..!
1980s ట్రెండ్.. అప్పట్లో కుర్రాళ్ల మతిపోగొట్టిన క్రేజీ బైక్స్ ఇవే
1980s ట్రెండ్.. అప్పట్లో కుర్రాళ్ల మతిపోగొట్టిన క్రేజీ బైక్స్ ఇవే
DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్‌.. ఇలా చేస్తే చాలు..
DMartలో షాపింగ్ చేసేవారికి అదిరిపోయే టిప్స్‌.. ఇలా చేస్తే చాలు..
నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్? అందులోని డేంజర్ కెమికల్స్ ఇవే
నెయిల్ పాలిష్‌తో క్యాన్సర్? అందులోని డేంజర్ కెమికల్స్ ఇవే
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!