AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు.. RBI కొత్త పథకం.. ఒకే క్లిక్‌తో పరిష్కారం..

మీ అకౌంట్ నుంచి తప్పుగా ఒక్క రూపాయి కట్ అయినా మీరు ఆర్బీఐ ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను ఆర్బీఐ తీసుకొచ్చింది. తొలుత బ్యాంకును సంప్రదించాలి. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ఆర్బీఐను నేరుగా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లో కంప్లైంట్ దాఖలు చేయవచ్చు.

Venkatrao Lella
|

Updated on: Jul 30, 2026 | 6:38 PM

Share
బ్యాంక్ అకౌంట్ నుంచి పొరపాటుగా లేదా టెక్నికల్ సమస్యల వల్ల డబ్బులు కట్ అవ్వడం లాంటివి చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆన్ లైన్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకోవడం లేదా యూపీఐ నుంచి నగదు బదిలీ చేసేటప్పుడు మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినా రిసీవర్ ఖాతాలో పడకపోవడం, ఏటీఎం నుంచి డబ్బులు రాకపోయినా అకౌంట్ నుంచి కట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే బ్యాంకులు అనవసర ఛార్జీలు విధిస్తూ ఉంటాయి. ఇలా మీ అకౌంట్ నుంచి  మనీ కట్ అయితే ఫిర్యాదు చేయవచ్చు

1 / 5
మీ అకౌంట్ నుంచి రూ.1 కట్ అయినా సరే ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు ఆర్బీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది. మీ అకౌంట్ నుంచి రూ.10 లేదా రూ.10 వేలు.. ఇలా చిన్న మొత్తం, పెద్ద మొత్తంలో ఎంత కట్ అయినా సరే ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐ అంబుడ్స్‌మెన్‌కు ఆన్‌లైన్‌లో కంప్లైంట్ చేయవచ్చు. చిన్న మొత్తం కాదా అని వదిలిపెట్టాల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెబుతోంది.

2 / 5
ముందుగా బ్యాంక్ అధికారులు, కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి. వారికి రాతపూర్వకంగా లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలి. బ్యాంక్ నుంచి 30 రోజుల్లోగా సమాధానం రాకపోయినా లేదా వాళ్లు ఇచ్చిన సమాధానంపై మీరు సంతృప్తిగా లేకపోయినా ఆర్బీఐ అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం ఆర్బీఐ సీఎంఎస్ పోర్టల్‌లోకి వెళ్లి కంప్లైంట్ చేయాలి. ఉచితంగా ఖాతాదారులు ఫిర్యాదు చేయవచ్చు.

3 / 5
అయితే ఫిర్యాదు చేసేవారు భారత పౌరులై ఉండాలి. దేశంలో రిజిస్టర్ అయిన కంపెనీలు కూడా ఫిర్యాదు చేయవచ్చు. కొన్నిసార్లు బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయి. బ్యాంకులు మీకు న్యాయం చేయకపోతే ఆర్బీఐను సంప్రదించవచ్చు. మీ ఫిర్యాదు ఆర్బీఐ అంబుడ్స్‌మెన్ పరిధిలోకి వచ్చే బ్యాంకింగ్ లోపమై ఉండాలి. మీరు ఫిర్యాదు చేస్తే ఆర్బీఐ తగిన న్యాయం అందిస్తుంది.

4 / 5
చాలామంది రూ.10, రూ.100 కదా అని వదిలేస్తూ ఉంటారు. మీ కష్టార్జితం నుంచి ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెబుతోంది రూ.10, రూ.10 వేలు అయినా తమ ముందు ఒక్కటేనని ఆర్బీఐ చెబుతోంది. అన్ని ఫిర్యాదులను ఒకేలా తీసుకుంటామని అంటోంది. అంబుడ్స్‌మెన్ సేవలను ప్రతీఒక్కరూ వినియోగించుకోవాలని చెబుతోంది.

5 / 5
Follow Us
కలలో పాము కనిపించిందా? శుభమా.. అశుభమా? ఈ 6 సంకేతాల అర్థం తెలుసా?

బిగ్ బాష్ లీగ్ ప్రైవేటీకరణకు ఆస్ట్రేలియా బోర్డు ఆమోదం

మూడో రోజు పక్కా యాక్షన్ ప్లాన్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్.

పీఎస్‌కు వచ్చి మరీ పెట్రోలింగ్ వాహనం ఎత్తుకెళ్లిన మందుబాబు!

భారీగా పతనమైన బంగారం ధరలు.. గంటల్లోనే పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..

వాష్ రూంలో నాగుపాము.. కమోడ్ దగ్గర తిష్ట వేసి.. వామ్మో..!

రెండు గుప్పెళ్ళు తింటే 24 గంటల్లోనే కళ్ళజోడు లేని కంటి చూపు

ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడు.. విలనిజమే కాదు నవ్వించడమూ తెలుసు.

వెస్టిండీస్ వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం

నేపాల్‌లో మరోసారి భారీ భూకంపం.. 5.3 తీవ్రతతో ప్రకంపనలు