AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీతో సెల్ఫీ దిగిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? ఆశ్చర్య పోవాల్సిందే..!!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్ పర్యటనలో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. అనుకోకుండా జరిగిన ఘటన అందరిని అబ్బుర పరిచింది. అంతేకాదు..దివ్యాంగుల్లో ఉన్న ప్రతిభ, వారి పట్ల ప్రధానికున్న మనవతదృపకథాన్ని కళ్లకు కట్టేలా చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..

మోదీతో సెల్ఫీ దిగిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? ఆశ్చర్య పోవాల్సిందే..!!
Jyothi Gadda
|

Updated on: Mar 01, 2020 | 12:21 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్ పర్యటనలో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. అనుకోకుండా జరిగిన ఘటన అందరిని అబ్బుర పరిచింది. అంతేకాదు..దివ్యాంగుల్లో ఉన్న ప్రతిభ, వారి పట్ల ప్రధానికున్న మానవతదృపకథాన్ని కళ్లకు కట్టేలా చేసింది. ఇంతకీ అక్కడ ఏం  జరిగిందనే కదా మీ సందేహాం..వివరాల్లోకి వెళితే…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రయాగ్‌రాజ్‌కి చెందిన ఓ అంధ యువకుడు సెల్ఫీ తీసుకుని ఆయనను ఆబ్బురపరిచాడు. దివ్యాంగుల సహాయార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సహాయక వస్తువుల కొనుగోలు, అందజేత పథకం (ఏడీఐపీ) కింద ఇచ్చిన స్మార్ట్‌ఫోన్‌తో సదరు యువకుడు సెల్ఫీ తీసుకున్నాడు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సామాజిక్ అధికర్త శిబిరంలో ప్రధాని పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధుల సహాయార్థం చేపట్టిన అతి పెద్ద సహాయక శిబిరం ఇదేనని పేర్కొన్నారు. ‘‘వారికి మెరుగైన జీవితం అందించేందుకు మేము చేస్తున్న కృషిలో ఇదో భాగం’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇదే కార్యక్రమంలో ప్రధానమంత్రి పలువురు వయో వృద్ధులకు సహాయక ఉపకరణాలను అందజేశారు. అనంతరం యూపీలోని చిత్రకూట్‌లో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేకి శంకుస్థాపన చేశారు.

Follow Us
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
చికెన్ లేదా గుడ్డు.. దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉటుంది
చికెన్ లేదా గుడ్డు.. దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉటుంది
ఆ ట్యాంకర్‌లలో నీరు సురక్షితం కాదు.. జలమండలి లోగో వాడితే జైలుకే..
ఆ ట్యాంకర్‌లలో నీరు సురక్షితం కాదు.. జలమండలి లోగో వాడితే జైలుకే..
అదృష్టవంతులకే ఈ రాశుల భర్తలు దొరుకుతారు! మీకు ఆ లక్కీ ఛాన్స్..
అదృష్టవంతులకే ఈ రాశుల భర్తలు దొరుకుతారు! మీకు ఆ లక్కీ ఛాన్స్..
పుచ్చకాయ vs దోసకాయ.. ఎండాకాలంలో మీ బాడీకి ఏది మంచిది..?
పుచ్చకాయ vs దోసకాయ.. ఎండాకాలంలో మీ బాడీకి ఏది మంచిది..?
ఐపీఎల్ 19వ సీజన్ స్పెషల్.. కామెంటరీ బాక్స్‌లోకి తమిళ్ తంబీ ఎంట్రీ
ఐపీఎల్ 19వ సీజన్ స్పెషల్.. కామెంటరీ బాక్స్‌లోకి తమిళ్ తంబీ ఎంట్రీ
వంకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే .. క్షణాల్లో గిన్నెంతా ఖాళీనే
వంకాయ పెరుగు పచ్చడి ఇలా చేస్తే .. క్షణాల్లో గిన్నెంతా ఖాళీనే
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి
నగరంలో గ్యాస్‌ కష్టాలకు ఇదే సాక్ష్యం.. డెలివరీ వాహనంపై దాడి
15వ ఏట అడుగుపెట్టిన బిహార్ బుడ్డోడి టాప్ 15 రికార్డులివే
15వ ఏట అడుగుపెట్టిన బిహార్ బుడ్డోడి టాప్ 15 రికార్డులివే