Video Viral: నల్లతాచుపాముకు గ్లాసుతో నీరు పట్టించిన యువకుడు..ఆత్రంగా దాహం తీర్చుకున్న పాము.. వీడియో వైరల్..

Snake Video Viral: ఒక వ్యక్తి చేతిలో నీరు ఉన్న గ్లాసు పట్టుకుని ఓ విషపూరితమైన నల్లతాచు పాముకి పట్టిస్తున్న వీడియో ప్రస్తుతం వీడియో వైరల్లో అవుతుంది. ఈ వీడియో చూసిన..

Video Viral: నల్లతాచుపాముకు గ్లాసుతో నీరు పట్టించిన యువకుడు..ఆత్రంగా దాహం తీర్చుకున్న పాము.. వీడియో వైరల్..
Snake Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2021 | 7:52 PM

Snake Video Viral: ఒక వ్యక్తి చేతిలో నీరు ఉన్న గ్లాసు పట్టుకుని ఓ విషపూరితమైన నల్లతాచు పాముకి పట్టిస్తున్న వీడియో ప్రస్తుతం వీడియో వైరల్లో అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే పాము అంటే విషపూరిమైనవి అయినా.. విషం లేనివి అయినా భయపడడం సర్వసాధారణం. అయితే ఓ వ్యక్తి ప్రమాదకరమైన నల్లటి తాచుపాముకి నీళ్లు పట్టిస్తున్నాడు. ఈ వీడియో చుసిన వారు షాక్ తింటున్నారు. కొందరికి ఈ వీడియో నచ్చితే.. మరికొందరు అమ్మబాబోయ్ అదే నేను అయితే.. ఆ పాముని చూడగానే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేదానిని కామెంట్ చేస్తున్నారు.

వీడియోలో పాము భయంకరంగా ఉంది. దీని విషయం ఒక్క చుక్కతో మనిషి మరణించడం ఖాయమని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఈ నీరు తాగుతున్న నల్లతాచు పాము వీడియో royal_pythons అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ  వీడియోకి ‘ఇది అద్భుతమైన దృశ్యం. దాహంతో ఉన్న నల్ల నాగుపాము నీరు తాగుతోంది అంటూ ఓ క్యాప్షన్ కూడా జత చేశారు. 6 రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియో 1 లక్షా 16 వేలకు వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. నీరు తాగుతున్న పాముని చూసి ఎంత ప్రశాంతంగా నీరు తాగుతుంది. ఇప్పుడు ఈ పాము అందంగా కనిపిస్తుందని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. మరికొందరు.. భయంకరమైన విషపూరిత నల్లనాగుపాము .. ఇది మీ దగ్గరకు వచ్చి ఉంటె ఎలాంటి పరిణామాలు ఎదురయ్యేవో తెలుసా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.

Also Read: అప్పు జీవితం సినిమా తీయమని కోరుతున్న అభిమాని.. తన వంతు ప్రయత్నం చేస్తానంటున్న దర్శకుడు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!