AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజ‌య్ దేవ‌ర‌కొండ సరికొత్త రికార్డు

సెన్సేషనల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ కొండలా పెరుగుతోంది. త‌న అభిమానుల‌ని రౌడీ బాయ్స్‌గా పిలుచుకుంటూ వారికి కావ‌ల‌సినంత ప్రేమ‌ని షేర్ చేస్తున్నాడు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విజ‌య్ త‌న ఇన్‌స్టాగ్రాములో 9 మిలియ‌న్ల..

విజ‌య్ దేవ‌ర‌కొండ సరికొత్త రికార్డు
Sanjay Kasula
|

Updated on: Oct 01, 2020 | 4:33 AM

Share

సెన్సేషనల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ కొండలా పెరుగుతోంది. త‌న అభిమానుల‌ని రౌడీ బాయ్స్‌గా పిలుచుకుంటూ వారికి కావ‌ల‌సినంత ప్రేమ‌ని షేర్ చేస్తున్నాడు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విజ‌య్ త‌న ఇన్‌స్టాగ్రాములో 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సంపాదించుకున్నాడు. దక్షిణాదిలో ఇన్‌స్టాలో 9 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ రికార్డ్ క్రియేట్ చేశారు.

ద‌క్షిణాది హీరోల్లో ఎవ‌రికీ సాధ్యం కానీ సరికొత్త రికార్డును విజయ్‌ చేరుకోవడంపై అభిమానులు తెగసంబరపడిపోతున్నారు. రెండేళ్ల క్రితం 2018 మార్చి 7న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఇన్ స్టా గ్రామ్ ఖాతాని ప్రారంభించారు. త‌క్కువ వ్యవధిలోనే 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకోవ‌డం ఓ రికార్డుగా చెబుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రస్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో `ఫైట‌ర్‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హీరో విజయ్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ రాబోతున్నది.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్