AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“సైరా”మూవీ చూసి ఉపరాష్ట్రపతి ఏమన్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు జల్లు కురిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ చిత్రాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఎంతో బాగుందని, తెలుగులో ఎంతో మంచి సినిమా తీశారని ఆయన అభినందించారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుని జీవితాన్ని తెలుసుకుంటే ప్రజల్లో మరింత దేశభక్తి పెరుగుతుందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ చిత్రాన్ని తీయడం ఎంతో గొప్ప నిర్ణయమని నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్‌రెడ్డిలను అభినందించారు. నరసింహారెడ్డి పాత్ర చేసిన […]

సైరామూవీ చూసి  ఉపరాష్ట్రపతి ఏమన్నారంటే?
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 17, 2019 | 10:57 AM

Share

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు జల్లు కురిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ చిత్రాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఎంతో బాగుందని, తెలుగులో ఎంతో మంచి సినిమా తీశారని ఆయన అభినందించారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుని జీవితాన్ని తెలుసుకుంటే ప్రజల్లో మరింత దేశభక్తి పెరుగుతుందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ చిత్రాన్ని తీయడం ఎంతో గొప్ప నిర్ణయమని నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్‌రెడ్డిలను అభినందించారు. నరసింహారెడ్డి పాత్ర చేసిన చిరంజీవిని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమయం తీసుకుని సైరాను చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. అదే విధంగా ఈ చిత్రం చూడాల్సిందిగా ప్రధాని మోదీని కూడా కోరతానని, ఆయన అప్పాయింట్ మెంట్ కూడా తీసుకున్నట్టు చిరంజీవి తెలిపారు.

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!