AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెరోల్ పై ఖైదీలను విడుదల చేసిన యూపీ

దేశవ్యాప్తంగా కరోనావైరస్ విస్తరిస్తుండడంతో జైళ్లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ 2,257 మంది ఖైదీలను పెరోల్ పై విడుదల చేసింది. గత 8 వారాల్లో 2,257 మంది ఖైదీలను విడుదల చేయడంతో జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోని జైళ్లలో 35వేల మంది ఖైదీలుండగా వారిలో 17వేలమందిని తాత్కాలిక పెరోల్ పై విడుదల చేశారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో […]

పెరోల్ పై ఖైదీలను విడుదల చేసిన యూపీ
Balaraju Goud
|

Updated on: May 26, 2020 | 1:43 PM

Share

దేశవ్యాప్తంగా కరోనావైరస్ విస్తరిస్తుండడంతో జైళ్లలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ 2,257 మంది ఖైదీలను పెరోల్ పై విడుదల చేసింది. గత 8 వారాల్లో 2,257 మంది ఖైదీలను విడుదల చేయడంతో జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోని జైళ్లలో 35వేల మంది ఖైదీలుండగా వారిలో 17వేలమందిని తాత్కాలిక పెరోల్ పై విడుదల చేశారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో 150 మంది ఖైదీలకు ఇప్పటికే కరోనా వైరస్ సోకడంతో రాష్ట్రంలోని ఖైదీలకు తాత్కాలిక పెరోల్ పై విడుదల అనివార్యమైంది.

Follow Us
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ
ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్
ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
ఢిల్లీ ఐఐటీలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. లైవ్ వీడియో
ఢిల్లీ ఐఐటీలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. లైవ్ వీడియో
హీరోలను డామినేట్ చేస్తున్న హీరోయిన్ల రెమ్యునరేషన్స్..
హీరోలను డామినేట్ చేస్తున్న హీరోయిన్ల రెమ్యునరేషన్స్..
నాని రేంజ్‌ను పెంచేసిన ది ప్యారడైజ్.. బిజినెస్‌లో సరికొత్త రికా
నాని రేంజ్‌ను పెంచేసిన ది ప్యారడైజ్.. బిజినెస్‌లో సరికొత్త రికా
వైరల్ అవుతోన్న సూర్య-జ్యోతిక ఫోటోషూట్
వైరల్ అవుతోన్న సూర్య-జ్యోతిక ఫోటోషూట్
ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్తున్న సౌత్‌ మేకర్స్‌
ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్తున్న సౌత్‌ మేకర్స్‌