ఈ 4 రహస్యాలను ఇప్పటి వరకు ఎవ్వరూ చేధించలేదు.. శాస్ర్తవేత్తలకు కూడా అంతుబట్టడం లేదు..

Viral Photos: ఈ ప్రపంచం రకరకాల రహస్యాలతో నిండి ఉంది. అలాంటి అనేక రహస్యాలను ఇప్పటివరకు ఎవ్వరూ చేధించలేదు. శాస్త్రవేత్తలు కూడా వీటిని చూసి విస్మయం చెందుతున్నారు. ఇవి అందరికి ఒక ఫజిల్‌లా మిగిలిపోయాయి. అలాంటి 4 మిస్టరీ ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

|

Updated on: Nov 30, 2021 | 4:00 PM

 ఈ ప్రపంచం రకరకాల రహస్యాలతో నిండి ఉంది. అలాంటి అనేక రహస్యాలను ఇప్పటివరకు ఎవ్వరూ చేధించలేదు. శాస్త్రవేత్తలు కూడా వీటిని చూసి విస్మయం చెందుతున్నారు.

1 / 5
 అజ్రాక్ ఒయాసిస్ వీల్స్: సిరియా నుంచి జోర్డాన్, సౌదీ అరేబియా వరకు వ్యాపించిన ఈ వింత బొమ్మల రహస్యం ఇప్పటికీ ఎవ్వరూ చేధించలేదు. ఈ బొమ్మలు సుమారు 8,500 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నవి. అయితే వీటిని ఎవరు తయారు చేసారు ఎందుకు తయారు చేశారు అనేది ఎవ్వరికి తెలియదు.

2 / 5
 'గలిలీ సముద్రం' రహస్యం: టిబెరిస్ సరస్సు అని పిలువబడే 'గలిలీ సముద్రం' ఇజ్రాయెల్‌లో ఉంది. నీటి అడుగున చిన్న రాళ్లతో చేసిన భారీ బొమ్మలు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటిని సుమారు 4,000 సంవత్సరాల క్రితం తయారు చేసినట్లు చెబుతారు కానీ ఎందుకు చేశారో ఎవరికీ సమాధానం తెలియదు.

3 / 5
నాన్ మడోల్: నాలుగు వైపులా నీరు ఉన్న ఈ ప్రదేశం. ఆస్ట్రేలియాలోని టెంవెన్ ద్వీపానికి సమీపంలో ఉంది. దీనిని 'దేవుడు సృష్టించిన నగరం' అంటారు. శిథిలావస్థకు చేరిన ప్రాంతంగా కనిపించే ఈ ప్రదేశం వేల సంవత్సరాల నాటిదని చెబుతారు కానీ ఇక్కడ ఎవరు నివసిస్తున్నారో ఎవ్వరికీ తెలియదు.

4 / 5
గోసెక్ సర్కిల్: ఈ వింత వృత్తాకార ఆకారం జర్మనీలోని గోసెక్ అనే చిన్న పట్టణంలో ఉంది. దీనిని కొందరు 'జర్మన్ స్టోన్‌హెంజ్' అని పిలుస్తారు. 250 అడుగులకు పైగా విస్తరించి ఉన్న ఈ బొమ్మను సుమారు 4,900 సంవత్సరాల క్రితం రూపొందించినట్లు చెబుతారు. అయితే దీన్ని ఎవరు రూపొందించారు అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది.

5 / 5
Follow us
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..