AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్టీటీఈతో ముప్పు, మరో ఐదేళ్లు నిషేధం

ఎల్టీటీఈపై నిషేధం కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రత్యేక తమిళ దేశం కోసం పని చేసిన ఎల్టీటీఈ, భారతదేశ గడ్డపై అనేక దారుణాలకు పాల్పడిందని తన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తర్వాత తొలిసారి ఎల్టీటీఈపై నిషేధం విధించింది కేంద్రం. ఎల్టీటీఈకి చెందిన కొందరు తమిళనాడులో అడుగుపెట్టారని, వీళ్లు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్టీటీఈపై నిషేధమున్నా దానికి సహకరించే […]

ఎల్టీటీఈతో ముప్పు, మరో ఐదేళ్లు నిషేధం
Anil kumar poka
|

Updated on: May 14, 2019 | 3:05 PM

Share

ఎల్టీటీఈపై నిషేధం కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రత్యేక తమిళ దేశం కోసం పని చేసిన ఎల్టీటీఈ, భారతదేశ గడ్డపై అనేక దారుణాలకు పాల్పడిందని తన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తర్వాత తొలిసారి ఎల్టీటీఈపై నిషేధం విధించింది కేంద్రం. ఎల్టీటీఈకి చెందిన కొందరు తమిళనాడులో అడుగుపెట్టారని, వీళ్లు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్టీటీఈపై నిషేధమున్నా దానికి సహకరించే కొన్ని సంస్థలు, వ్యక్తులు మద్దతుగా ఉన్నారని ప్రస్తావించింది. ఎల్టీటీఈపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆ సంస్థకు చెందిన కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సంగతి తెల్సిందే! భారత్‌పై వ్యతిరేకత ఎల్టీటీఈలో ఇప్పటికీ బలంగా ఉందన్న హోంశాఖ, దీనివల్ల దేశానికి ప్రమాదం ఉందని భావించి నిషేధాన్ని పొడిగిస్తున్నామని తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.

Follow Us
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
బెడ్‌రూమ్‌లో టీవీ ఉంచడం శుభమా అశుభమా? చిన్న పొరపాటుతో పెద్ద సమస్య
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఉదయం అతనికి 57 ఏళ్లు, మధ్యాహ్నానికల్లా 25 ఏళ్ల కుర్రాడు!
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
ఊరు నుంచి ఆ హీరోకి తలకాయ కూర పంపించా..
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
వైభవ్ వైఫల్యంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
ఆ హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు
ఆ హీరోతో 40 సినిమాలు చేశా.. పుట్టిన రోజున బంగారు గాజు ఇచ్చారు
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం
జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? చియా సీడ్స్ తినడానికి సరైన సమయం
స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
స్టేజ్‌పైనే ఏడ్చేసిన రావు బహదూర్ హీరోయిన్
చిరుతకే చెమటలు పట్టించిన జింకపిల్ల.. కొండల మధ్య వేటాడే సీన్
చిరుతకే చెమటలు పట్టించిన జింకపిల్ల.. కొండల మధ్య వేటాడే సీన్
అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..
అనారోగ్య సమస్యలతో పత్యం చేసేవాళ్ళు తినగలిగే పేదింటి కారం పొడి..
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు
బంగారు అభరణాలపై రుణం తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు