AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో 25 అడుగుల వాజ్‌పేయి కాంస్య విగ్రహం!

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని ‘లోక్ భవన్’ భవనంలో ఏర్పాటు చేశారు. ఆయన జన్మదినం అయిన డిసెంబర్ 25 న అధికారికంగా ఆవిష్కరించాలని భావిస్తున్నారు. నిన్న రాత్రి లోక్ భవన్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు సమాచారం. కాగా.. ప్రధాని కార్యాలయం దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. జైపూర్‌కు చెందిన […]

యూపీలో 25 అడుగుల వాజ్‌పేయి కాంస్య విగ్రహం!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 11, 2019 | 1:04 AM

Share

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని ‘లోక్ భవన్’ భవనంలో ఏర్పాటు చేశారు. ఆయన జన్మదినం అయిన డిసెంబర్ 25 న అధికారికంగా ఆవిష్కరించాలని భావిస్తున్నారు. నిన్న రాత్రి లోక్ భవన్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్లు సమాచారం. కాగా.. ప్రధాని కార్యాలయం దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. జైపూర్‌కు చెందిన ప్రసిద్ధ శిల్పి రాజ్ కుమార్ పండిట్ ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం రాష్ట్రంలో ఎత్తైన విగ్రహం కానుంది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!