AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ9 నవ నక్షత్ర అవార్డ్స్.. అతిథిలు వీరే!

వైద్య సేవ ఒకరు.. సమాజాన్ని ఉత్తేజం చేసిన వారు మరొకరు, అంతరిక్ష పరిశోధకులు ఒకరు.. విద్యలో విప్లవం తెచ్చింది మరొకరు, ధైర్యం ఒకరు.. ఆదర్శం ఒకరు.. కళా సేవ మరొకరు, ఎంతో మార్గదర్శకుల కలయికలకు ఒకే వేదిక, తెలుగు తేజాలకు విశిష్ట పురస్కారాలు. ఇలా అన్ని కేటగిరిల్లోనూ.. సైతం ప్రజలతో పాటు సమాజానికి తమ సేవలందించిన వారికి టీవీ9.. ‘నవ నక్షత్ర అవార్డు’తో ఘనంగా సత్కరించింది. కాగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటుగా పలువురు […]

టీవీ9 నవ నక్షత్ర అవార్డ్స్.. అతిథిలు వీరే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 23, 2019 | 9:08 PM

Share

వైద్య సేవ ఒకరు.. సమాజాన్ని ఉత్తేజం చేసిన వారు మరొకరు, అంతరిక్ష పరిశోధకులు ఒకరు.. విద్యలో విప్లవం తెచ్చింది మరొకరు, ధైర్యం ఒకరు.. ఆదర్శం ఒకరు.. కళా సేవ మరొకరు, ఎంతో మార్గదర్శకుల కలయికలకు ఒకే వేదిక, తెలుగు తేజాలకు విశిష్ట పురస్కారాలు. ఇలా అన్ని కేటగిరిల్లోనూ.. సైతం ప్రజలతో పాటు సమాజానికి తమ సేవలందించిన వారికి టీవీ9.. ‘నవ నక్షత్ర అవార్డు’తో ఘనంగా సత్కరించింది. కాగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటుగా పలువురు మంత్రులు హాజరయ్యారు. అంతేకుండా.. టాలీవుడ్ స్టార్స్ సైతం ఈ కార్యక్రమంలో కనిపించి కనువిందు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, త్రివిక్రమ్, దిల్ రాజు, పైడిపల్లి వంశీ, విజయ్ దేవర కొండ, సమంతలు హాజరయ్యారు. అలాగే.. మరో తెలుగు తేజం పీవీ సింధు కూడా ఈ కార్యక్రమంలో మెరిసారు. మరింత సందడిగా.. ‘టీవీ9 నవ నక్షత్ర అవార్డు’ల పండుగ.. ఈ నెల 29వ తేదీన సాయంత్ర 6 గంటలకు మీ ముందుకు రాబోతుంది.

Follow Us