AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తల్లికొడుకుల మాస్టర్ ప్లాన్.. టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్‌గా..

పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరి కొందరు మాత్రం నేరస్తులుగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌ నరగంలో వెలుగు చూసింది. హత్య ఎలా చేయాలని గూగుల్‌లో వెతికి.. పథకం ప్రకారం ఓ వ్యక్తిని అతికిరాతకంగా చంపేశాడు ఓ దుండగుడు. జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

Hyderabad: తల్లికొడుకుల మాస్టర్ ప్లాన్.. టెక్నాలజీ వాడి హత్య చేశారు.. సైలెంట్‌గా..
Hyderabad Murder
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 05, 2026 | 8:53 PM

Share

ఒకరిని ఎలా మర్డర్ చేయాలి అని గూగుల్‌లో వెతికి ఓ దుండగులు దారుణ హత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ నగర శివారులోని జీడిమెట్ల పీఎస్‌ పరధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చింతల్‌లోని అంబేద్కర్ నగర్‌ నివాసం ఉంటున్న శివారెడ్డి అనే వ్యక్తికి అరుణ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. గత పదేళ్లుగా వీరిద్దరూ కలిస సహజీవనం సాగిస్తున్నారు. అయితే రీసెంట్‌కు అరుణ ఆమె కుమారుడితో కలిసి శివారెడ్డిని గొంతు కోసి అతి దారుణంగా హత్య చేసింది. అనంతనం మృతదేహాన్ని ఆటోలో తరలిస్తూ పోలీసులకు దొరికిపోయింది. దీంతో ఈ దారుణానికి పాల్పడిన తల్లి, కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్లపల్లి అరుణ అనే మహిళ మృతుడు శివ రెడ్డి 8-10 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారని.. గత 10 నెలలుగా వారు చింతల్‌లో కలిసి నివసిస్తున్నారని తెలిపారు. మృతుడు మద్యానికి బానిసై తరచుగా అరుణ, ఆమె కుమారుని పై శారీరక హింస, వేధింపులకు పాల్పడే వాడని.. దీంతో అతన్ని అడ్డుతొలగించాలనుకున్న వారు.. పథకం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో నిద్రపోతున్న బాధితుడిపై కత్తితో దాడి చేసి హతమార్చినట్టు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారన్నారు.

అయితే హత్య ఎలా చేయాలి అని అరుణ కుమారుడు సాయి రత్నం గూగుల్‌లో వెతికినట్టు పోలీసులు గుర్తించారు. ఒక స్థానిక చికెన్ దుకాణం నుండి తప్పుడు సాకులతో కత్తిని కొన్నాడని. హత్య అనంతరం, నిందితుడు రక్తపు మరకలను శుభ్రం చేసి, వారి బట్టలను సమీపంలోని మురుగు కాలువలోపారవేసి , మృతదేహాన్ని ఒక చాప, ప్లాస్టిక్ సంచిలో చుట్టి, నిర్మానుష్య ప్రదేశంలో పారవేయడానికి సిద్ధం చేసినట్లుగా పోలీసులు ధ్రువీకరించారు.జీడిమెట్ల పోలీసులు సత్వరమే స్పందించడంతో మృతదేహాన్ని పారవేసే పథకం భగ్నమైందని.. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు కుత్బుల్లాపూర్ DCP తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
చంద్ర గ్రహణం వీరికి మహా యోగం.. ఉద్యోగ ఆఫర్లు, ఆర్థిక కష్టాలు ఖతం!
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
ఇంగ్లిష్ అవసరం లేదు.. Multilingual AIతో మారనున్న డిజిటల్‌ వరల్డ్‌
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
అరెరే ఎలుకలను తరిమికొట్టడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఎంత కష్టపడ్డామో!
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
దేశానికి షుగర్ టెన్షన్.. ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి బ్యాడ్‌న్యూస్.. మారిన నిబంధనలు..
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
ఏకంగా విరాట్ కోహ్లీ బ్రాండ్‌కే ఎసరు పెట్టారు కదరా!
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
మా తాత తెలుగులో తోపు నటుడు.. కానీ నాతో మాట్లాడి 9ఏళ్లు అవుతుంది
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
టెస్ట్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన బ్యాటర్లు వీళ్లే
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
ఎల్లలు దాటిన ప్రేమకథ.. స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన కేరళ మహిళ
రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?
రాబోయే రోజుల్లో వెండి ధరలు మరింత తగ్గుతాయా..?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర