AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాదాస్పద బిల్లు: అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే.. శిక్ష ఉండదట!

సమాజంలో మహిళలకు భద్రత లేకుండాపోతోంది. ఆడవాళ్లు రోడ్డు మీదకు ఒంటరిగా రావాలంటేనే భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినతరమైన చట్టాలు తెచ్చినా నిత్యం ఎక్కడో ఒక చోటు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అత్యాచార నిందితులకు ఉరే సరైన శిక్ష అని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ పార్లమెంట్‌లో ఓ వివాదాస్పదమైన బిల్లును ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది.   తూర్పు దేశమైన టర్కీలో రేపిస్టులను శిక్ష నుంచి తప్పించేలా ఓ […]

వివాదాస్పద బిల్లు: అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే.. శిక్ష ఉండదట!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 25, 2020 | 3:03 PM

సమాజంలో మహిళలకు భద్రత లేకుండాపోతోంది. ఆడవాళ్లు రోడ్డు మీదకు ఒంటరిగా రావాలంటేనే భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినతరమైన చట్టాలు తెచ్చినా నిత్యం ఎక్కడో ఒక చోటు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అత్యాచార నిందితులకు ఉరే సరైన శిక్ష అని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ పార్లమెంట్‌లో ఓ వివాదాస్పదమైన బిల్లును ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది.

తూర్పు దేశమైన టర్కీలో రేపిస్టులను శిక్ష నుంచి తప్పించేలా ఓ చట్టాన్ని రూపొందిస్తున్నారు. అదే ‘మ్యారీ యువర్ రేపిస్ట్’. ఇక దీనికి సంబంధించిన బిల్లును ఈ నెలాఖరున పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. 18 ఏళ్ళ లోపు చిన్నారులపై లైంగిక దాడి లేదా అత్యాచారం చేసిన నిందితులకు ఇది వర్తిస్తుంది. వారు శిక్ష నుంచి మినహాయింపు పొందాలంటే.. అత్యాచార బాధితురాలిని తప్పనిసరిగా పెళ్లి చేసుకునేలా ఈ బిల్లును సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ బిల్లు టర్కీలో వివాదాస్పదం కావడమే కాకుండా.. మహిళా హక్కుల ప్రచారకర్తలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి వివాదాస్పద బిల్లే ఒకటి 2016లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. నాడు ఆ బిల్లుపై దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటడంతో ఆ బిల్లును ఉపసంహరించుకుంది.

మనసును కంట్రోల్ చేసుకుంటే బ్రతుకులో ఏ బాధలున్నా తట్టుకోగలుగుతాం
మనసును కంట్రోల్ చేసుకుంటే బ్రతుకులో ఏ బాధలున్నా తట్టుకోగలుగుతాం
క్రికెట్లో అందరూ మరచిన ఆ విషయాన్ని గుర్తు చేసిన కోహ్లీ!
క్రికెట్లో అందరూ మరచిన ఆ విషయాన్ని గుర్తు చేసిన కోహ్లీ!
ఉద్రిక్తతల వేళ పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు!
ఉద్రిక్తతల వేళ పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు!
బియ్యం నీళ్లతో చిటికెలో మెరిసే అందం మీ సొంతం.. ఎలా వాడాలంటే?
బియ్యం నీళ్లతో చిటికెలో మెరిసే అందం మీ సొంతం.. ఎలా వాడాలంటే?
ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే అగ్ని ప్రమాదాలు తప్పవా...వైశాఖంలో
ఆ శివలింగాన్ని నీటిలో ఉంచకపోతే అగ్ని ప్రమాదాలు తప్పవా...వైశాఖంలో
చనిపోయినా.. మనశరీరంలో గోళ్లు, వెంట్రుకలు ఎందుకు పెరుగుతాయో తెలుసా
చనిపోయినా.. మనశరీరంలో గోళ్లు, వెంట్రుకలు ఎందుకు పెరుగుతాయో తెలుసా
Viral Video: పెద్దపులికే ఝలక్‌ ఇచ్చిన ఎలుగుబంటి...
Viral Video: పెద్దపులికే ఝలక్‌ ఇచ్చిన ఎలుగుబంటి...
ఏపీ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు..
ఏపీ రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారు..
ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..
ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..
వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?