కరోనా నియంత్రణకు టీటీడీ కీలక నిర్ణయం..

కరోనాను కట్టడి చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో ప్రతినిత్యం జారీ చేసే మూడు వేల దర్శనం టోకెన్లను తాత్కాలికంగా నిలివేస్తున్నట్లు వెల్లడించింది.

కరోనా నియంత్రణకు టీటీడీ కీలక నిర్ణయం..
Ravi Kiran

|

Sep 05, 2020 | 7:48 PM

TTD Decision: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. నగరాల నుంచి పల్లెల వరకు అన్ని చోట్లా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో కరోనాను కట్టడి చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో ప్రతినిత్యం జారీ చేసే మూడు వేల దర్శనం టోకెన్లను తాత్కాలికంగా నిలివేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. రేపటి నుంచి సెప్టెంబర్ 30 వరకు టోకెన్ల జారీని నిలిపేస్తున్నామని టీటీడీ ప్రకటించింది.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu