విశాఖలో ఇక నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఇదే!

విశాఖలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలను విశాఖ సాగర తీరాన నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో.. నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ బీచ్‌రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు అధికారులు. అంతేగాక బీచ్ రోడ్డులో పరేడ్ కూడా ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ రోజు ఉదయం నుంచి, 25వ తేదీ వరకూ ఉదయం 5.30 నుంచి 11.30 […]

విశాఖలో ఇక నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం ఇదే!
Follow us

| Edited By:

Updated on: Jan 17, 2020 | 10:02 AM

విశాఖలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుకలను విశాఖ సాగర తీరాన నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో.. నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ బీచ్‌రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు అధికారులు. అంతేగాక బీచ్ రోడ్డులో పరేడ్ కూడా ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ రోజు ఉదయం నుంచి, 25వ తేదీ వరకూ ఉదయం 5.30 నుంచి 11.30 గంటల వరకూ, అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్ర 5.30 గంటల వరకూ ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సమయాల్లో ట్రాఫిక్‌ను మళ్లించాల్సి ఉంటుంది గనుక.. దీన్ని ప్రజలు గమనించి, వారికి సహకరించాలని ట్రాఫిక్ రూల్స్ విభాగం విజ్ఞప్తి చేశారు.

Latest Articles
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..