AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2019లో అత్యంత చెత్త పాస్‌వర్డ్స్‌ ఇవే!

చాలా మంది పాస్‌వర్డ్స్‌ మర్చిపోతామని ఎంతో ఈజీగా ఉండే సీక్రెట్ కోడ్స్‌ని పెడుతూంటారు. మన ఫోన్‌ నుంచి మొదలు కొని ఏ ఇతర టెక్నాలజీకి సంబంధించినదైనా పాస్‌వర్డ్‌లు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్రస్తుతమున్న డిజిటల్ రంగంలో అవి మరీ ముఖ్యం కూడా. అందులోనూ బ్యాంకింగ్ తరహా లావాదీలకైతే ఇవి తప్పనిసరని చెప్పవచ్చు. ఎంత కఠినతరహావి పెట్టినా.. సైబర్‌ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే.. ఇప్పటికీ కొంతమందికి పాస్‌వర్డ్స్‌ మీద ఆవశ్యత తెలియడంలేదు. దీనిపై ఓ ప్రముఖ సంస్థ […]

2019లో అత్యంత చెత్త పాస్‌వర్డ్స్‌ ఇవే!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 26, 2019 | 9:35 PM

Share

చాలా మంది పాస్‌వర్డ్స్‌ మర్చిపోతామని ఎంతో ఈజీగా ఉండే సీక్రెట్ కోడ్స్‌ని పెడుతూంటారు. మన ఫోన్‌ నుంచి మొదలు కొని ఏ ఇతర టెక్నాలజీకి సంబంధించినదైనా పాస్‌వర్డ్‌లు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్రస్తుతమున్న డిజిటల్ రంగంలో అవి మరీ ముఖ్యం కూడా. అందులోనూ బ్యాంకింగ్ తరహా లావాదీలకైతే ఇవి తప్పనిసరని చెప్పవచ్చు. ఎంత కఠినతరహావి పెట్టినా.. సైబర్‌ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

అయితే.. ఇప్పటికీ కొంతమందికి పాస్‌వర్డ్స్‌ మీద ఆవశ్యత తెలియడంలేదు. దీనిపై ఓ ప్రముఖ సంస్థ పరిశోధనలు చేయగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. చాలా మంది చాలా ఈజీగా ఉండే పాస్‌వర్డ్స్‌ని పెడు‌తున్నట్టు ఈ సంస్థ తెలిపింది. అంతేకాకుండా వాటిని లిస్ట్‌గా కూడా తీసిపెట్టారు.

2019 ఏడాదిలో అంత్యంత చెత్త పాస్‌వర్డ్స్ లిస్ట్‌ ఇదే:

  • 123456
  • 123456789
  • qwerty
  • password
  • 1234567
  • 12345
  • iloveyou
  • 111111
  • 123123

వీటిని కనుగొనేందుకు హ్యాకర్లే అవసరం లేదని, చిన్నపిల్లలు సైతం వీటితో సులభంగా ఓపెన్ చేయవచ్చు. కాబట్టి ఇప్పటికైనా.. పాస్‌వర్డ్స్ ఎంతో కీలకమైనవని.. వాటిని ఎంతో కఠినంగా పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పాస్‌వర్డ్స్‌లో ఇంగ్లీషులోని పెద్ద, చిన్న అక్షరాలు, నెంబర్స్, చిహ్నాలు ఉండాలని వారు సూచిస్తున్నారు. ఒకవేళ పాస్‌వర్డ్‌లు మర్చిపోతున్నాం అనుకునేవాళ్లు ‘పాస్‌వర్డ్‌ మేనేజర్‌’ని వాడటం మంచిది.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో