టాప్ 10 న్యూస్ @ 9 AM
1.ఆర్టీసీ కార్మికుల అరెస్ట్.. డిపోల వద్ద టెన్షన్ టెన్షన్ తెలంగాణలో 52 రోజుల పాటు కొనసాగించిన సమ్మెను విరమించనున్నట్లు సోమవారం ప్రకటించిన ఆర్టీసీ కార్మికులు.. విధుల్లోకి చేరేందుకు ఈ ఉదయం 5గంటల నుంచే డిపోల వద్దకు చేరుకుంటున్నారు.. Read More 2.జగన్ లోటస్‌పాండ్‌లో ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం…నిధులు మంజూరు ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని నివాసం(లోటస్‌పాండ్)లో ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం ప్రభుత్వం రూ.35.50 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.. Read […]
1.ఆర్టీసీ కార్మికుల అరెస్ట్.. డిపోల వద్ద టెన్షన్ టెన్షన్ తెలంగాణలో 52 రోజుల పాటు కొనసాగించిన సమ్మెను విరమించనున్నట్లు సోమవారం ప్రకటించిన ఆర్టీసీ కార్మికులు.. విధుల్లోకి చేరేందుకు ఈ ఉదయం 5గంటల నుంచే డిపోల వద్దకు చేరుకుంటున్నారు.. Read More
2.జగన్ లోటస్‌పాండ్‌లో ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం…నిధులు మంజూరు ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్‌లోని నివాసం(లోటస్‌పాండ్)లో ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం ప్రభుత్వం రూ.35.50 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.. Read More
3.ఆ ఇద్దరికీ గృహ నిర్బంధం నుంచి విముక్తి! ఆగస్టు 5 నుంచి నిర్బంధంలో ఉన్న ఇద్దరు రాజకీయ నాయకులను విడుదల చేస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ పరిపాలన విభాగం సోమవారం ప్రకటించింది.. Read More
4.“అందర్నీ ఒకేసారి చంపెయ్యండి”.. ఢిల్లీ పొల్యూషన్ పై సుప్రీం ఫైర్! దేశ రాజధాని ఢిల్లీలో గాలి మరియు నీటి నాణ్యతా స్థాయిలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.. Read More
5.ఎన్ఎంయూ నేత రవి నాయక్ ఆత్మహత్య యత్నం! సూర్యాపేట జిల్లాలో ఎన్ఎంయూ నేత రవి నాయక్ ఆత్మహత్య యత్నం చేశాడు. పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడంతో తోటి కార్మికులు అడ్డుకున్నారు.. Read More
6.కాలుష్య కోరల్లో ప్రధాన నగరాలు..గాలి పీలిస్తే ప్రాణాలు హుష్ కాకి స్వచ్చమైన గాలిని కూడా త్వరలో కేజీల లెక్కన కొనుక్కొని..భుజాన పెట్టుకుని పీల్చుకుంటూ తిరిగే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తున్నాయి.. Read More
7.రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎన్నో లాభాలు.. అవేంటంటే.? ఇప్పుడున్న స్మార్ట్ యుగంలో యువతకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండటం అలవాటుగా మారింది. జాబ్, మరేదైనా పని నిమిత్తం.. ఒక బ్యాంక్‌లో అకౌంట్ ఉన్నా.. వేరొక బ్యాంక్‌లో ఖాతా తీసుకునే అవసరం పడుతోంది.. Read More
8.ఒంగోలులో దారుణం.. అర్ధరాత్రి బాలికల హాస్టల్లోకి యువకులు! ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ స్కూల్ హాస్టల్ లో కలకలం రేగింది. బాలికలు ఉంటున్న హాస్టల్ లోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి ప్రయత్నించారు.. Read More
9.స్పీచ్‌లెస్ అన్న సమంత.. బ్రైయిన్‌లెస్ అంటోన్న నెటిజన్లు అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల 33వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడి పుట్టినరోజును అభిమానులు పలు చోట్ల ఘనంగా నిర్వహించారు.. Read More
10.రాజధాని రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్ రాజధాని రైతులకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. అమరావతి నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. రాజధానిలో నిర్మాణంలో ఉన్న పనులను కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. Read More